Monday, September 27, 2010

మరణానికి ముందే నా ఆత్మను

మరణానికి ముందే నా ఆత్మను నేనే చూసుకున్నాను
నా ఆత్మలోని సూక్ష్మ తేజాన్ని నాలోనే దాచుకున్నాను
నా ఆత్మ భావనలోని విశ్వ భాషనే నేను గమనించాను
విశ్వ భాషలో నా ఆత్మ పరమాత్మేనని నేనే గ్రహించాను

1 comment:

  1. అదే పలువిధాలుగా వ్యక్తమైనది
    ప్రేమ రూపులో నలుదిశలా వ్యాప్తమైనది
    నాలోనా-నీలోనా-అణువణువునా నిండి ఉన్నది

    ReplyDelete