ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
పరమాత్మా! నిన్ను దర్శించుటలో నా నేత్ర భావన నిలిచిపోయింది నేత్రాలలో నీ రూపం చలించలేక విశ్వ భావనతోనే నిలిచిపోయింది మేధస్సులో కూడా ఏ భావాలు లేక మహా భావంతో నిలిచిపోయింది శ్వాస కూడా చలించని విధంగా దివ్య భావనతో ఆగిపోయింది
No comments:
Post a Comment