ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
శ్రీ అనే అక్షరము ఓ గుణ విశేష పదముగా చాలా ప్రసిద్ధమైనది ప్రతి నామమునకు ముందస్తుగా పవిత్ర భావంతో శ్రీ నిలిచి ఉంటుంది ప్రత్యేకమైన కార్యాన్ని శ్రీ దివ్యత్వంతో ఆరంభిస్తూ కొనసాగిస్తాము గుణాలన్నింటిలో శ్రేష్టమైన గుణము శ్రీ భావమే ప్రధానమైనది
No comments:
Post a Comment