ఎవరికి ఎవరు ఉదయించారో ఎవరికి తెలిసేను
ఎవరికి ఎవరు ఏమవుతారో ఎవరికి ఎవరు తెలిపేను
ఎవరికి ఎవరు ఎంతవరకో ఎవరికి తెలియును || ఎవరికి ఎవరు ||
ఎవరెవరు ఎక్కడ ఉదయిస్తున్నారో ఎవరికి గమనం
ఎవరెవరు ఎవరికి బంధమవుతారో ఎవరికి చలనం
ఎవరెవరు ఎప్పుడు మరణించెదరో ఎవరికి తరుణం
ఎవరికి ఎవరో తెలియని బంధాల తీరు దూరమైపోయేనే
ఎవరికి ఎవరు ఎక్కడో తెలియని బంధాల తీరుగా మారేనే
ఎవరికి ఎవరు ఎప్పుడు ఎలాగ కలిసెదరో జగమే తెలిపేను || ఎవరికి ఎవరు ||
ఎవరికి ఎవరు ఏమౌతారో జ్ఞాపకాల విజ్ఞానానికి ఆయుస్సుగా తెలుసు
ఎవరికి ఎవరు జతగా జీవించెదరో స్నేహంలా కల్యాణంతో కలిపెదరు
ఎవరికి ఎవరు విడిపోతారో దూరపు భావాలతో అస్తమించి పోయేదరు
ఎవరికి ఎవరు ఉన్నా స్నేహంతో జీవిస్తూ సహాయంతో సంతోషించు
ఎవరికి ఎవరు లేకున్నా మహాత్మ తత్వంతో జీవితాన్ని ఎందరికో కల్పించు
ఎవరికి ఎవరు తెలియకున్నా నీకు నీవుగా జగతికి నిలయమై స్నేహాన్ని సృష్టించు || ఎవరికి ఎవరు ||

No comments:
Post a Comment