మాత్రోదయం ఒక జీవోదయం
మహోదయం ఒక సూర్యోదయం
ప్రతి జీవిలో తొలి భావమే శుభోదయం
ప్రతి జీవికి మాతృ తత్వమే నవోదయం || మాత్రోదయం ||
సూర్యునితో లోకమంతా తేజోదయం
ఆకాశంలో మేఘాలన్నీ సువర్ణోదయం
జీవంతో జన్మించే ప్రతి జీవికి శుభోదయం
భావంతో జీవించే ప్రతి జీవికి మాత్రోదయం
నవోదయం శుభోదయం అంటున్నది ఒక జీవోదయం
సర్వోదయం విశ్వోదయం అనిపించెను ఒక తేజోదయం || మాత్రోదయం ||
జీవంతో ఆరంభమే ఆత్మోదయం
జన్మతో ప్రారంభమే జీవోదయం
ఎదిగే ప్రతి జీవిలో నవోదయం
ఒదిగే ప్రతి దేహంలో వర్ణోదయం
ఉదయించే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలకు మహోదయం
జ్వలించే విశ్వానికి గ్రహాలతో సాగే జగతికి సూర్యోదయం || మాత్రోదయం ||

No comments:
Post a Comment