మాతృత్వం ఒక జీవ తత్వం
మహా తత్వం ఒక మహాత్ముని దైవత్వం
ప్రతి తత్వం విశ్వంలో ఒదిగిన జీవత్వం || మాతృత్వం ||
ఆత్మ తత్వం జీవిలో ఒదిగిన మాతృత్వమే
మహా తత్వం మహాత్మునిలో ఎదిగిన జీవత్వమే
దైవత్వం సత్య భావాలతో సాగే ఆత్మ తత్వం
అద్వైత్వం పరమాత్మతో నడిచే పర తత్వం
వేదత్వం మహాత్ముల గుణ తత్వం
వేదాంతం మహానుభావుల సుగుణత్వం || మాతృత్వం ||
భావంతో సాగే మహా జీవుల జీవనమే ఒక నవ తత్వం
స్వభావంతో సాగే అనేక జీవుల జీవితమే ఒక నవీనత్వం
విశ్వ తత్వం జగతికి మాతృత్వం
మహా తత్వం మహాత్మకు జీవత్వం
ప్రకృతిలో దాగిన పర తత్వాలే కాలంతో తెలిసే విజ్ఞాన తత్వం
అణువులో దాగిన జీవ తత్వాలే పరిశోధనలో కలిగే నవ తత్వం || మాతృత్వం ||

No comments:
Post a Comment