ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
విగ్రహాలను ఆలయమున అమర్చుటలో గమనించిన విషయార్థమేమిటి నీవు అలా నిటారుగా కూర్చొని కదలక శిల వలె ధ్యానించ వలేననేగా ధ్యానించుటచే నీవు విశ్వమున అత్యంత విజ్ఞాన స్థానాన్ని పొందగలవు విశ్వ విధాతగా నక్షత్ర ప్రకాషముచే నిరంతరం మెరుస్తూనే ఉండిపోగలవు
No comments:
Post a Comment