Saturday, July 5, 2025

కాలమే మారిపోవునా జీవులే కాలాన్ని మార్చునా

కాలమే మారిపోవునా జీవులే కాలాన్ని మార్చునా 

కాలం వివిధ ఋతువులతో ఎన్నో విధాలుగా మారుతున్నదా జీవులే వివిధ కార్యాలతో ఎన్నో విధాలుగా మార్చునా 

కాలం సహజంగా వివిధ ఋతువులతో వివిధ ప్రకృతి ప్రభావాలతో ఆది పూర్వం (కాలం) నుండి సాగుతున్నది 

కాలంతో పాటు వివిధ ఋతువులలో వివిధ ప్రకృతి ప్రభావాలకు అనుగుణంగా జీవులే తమ అవసరాలకు అనుగుణంగా సాగుతున్నాయి 

కాలం ఎప్పటికి మారదు పంచభూతాల ప్రకృతియే వివిధ ఋతువులతో వివిధ ప్రభావాలతో మారుతూ ఉంటుంది 
జీవుల భావ తత్వాలు అవసరాలకు అనుగుణంగా సాగుతూ జీవన విధానాన్ని మార్చుకుంటూ విజ్ఞాన అనుభవాలతో సాగిపోతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment