శ్వాస ప్రయాసను వదులుకోవద్దు ధ్యాస గమనాన్ని విడిచుకోవద్దు
ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు శ్వాసకు ప్రాణ బంధాలు జీవ సంబంధాలు
ఆలోచన ఆర్బాటన గమనాలు ధ్యాసకు భావ తత్వాలు జీవ కార్యప్రభావాలు
శ్వాస ధ్యాస ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఆరోగ్యంగా ఉంటాయి
శ్వాస వదిలిపోయేటప్పుడే నీ ధ్యాస ఉచ్చ్వాసను గమనిస్తూ ఊపిరిని ప్రశాంతంగా సాగించాలి అప్పుడే శరీరం జీవిస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment