Friday, July 4, 2025

ఆహారం శరీరానికి సామర్థ్యంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆయుస్సును పెంచుతుంది

ఆహారం శరీరానికి సామర్థ్యంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆయుస్సును పెంచుతుంది 

ఆహారం పరిశుద్ధమైన తాజావంతమైన పరిపూర్ణమైన ప్రకృతి పదార్థాల పోషకాలతో ఉండాలి 

ప్రతి జీవికి ఆహారమే ప్రదానం [ఆహారాన్ని వృధా చేయకు ఆహార పదార్థాలను వ్యర్థం చేయకు]

ఆహార పదార్థాలను తాజా దనం తగ్గక ముందే వండుకుని [తయారుచేకొని] తినాలి అప్పుడే ధీర్ఘ ఆయుస్సుతో ఆరోగ్యం సాగుతుంది 

ఆహార పదార్థాలు ప్రకృతితో ప్రకృతిలో సహజంగా పుష్కలంగా పండాలి [పెరగాలి]

ఆహార శక్తి సామర్థ్యమే జీవనం ఆహార శ్రమ ఫలితమే జీవితం  
ఆహారంతోనే శరీరం సజీవం చలనంతో జీవనం విరామంతో జీవితం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment