అవయవాలు అరిగిపోతున్నా శ్రమించాలి
ఎముకలు విరిగిపోతున్నా శ్రమించాలి
శరీరం కాలిపోతున్నా శ్రమించాలి
దేహం నశించిపోతున్నా [క్షీణిస్తున్నా] శ్రమించాలి
మేధస్సులో మతి పోతున్నా శ్రమించాలి
శరీర భాగాలు తొలగిపోతున్నా శ్రమించాలి
ఏది ఉన్నా లేకున్నా శ్రమించాలి
ఏది వస్తున్నా పోతున్నా శ్రమించాలి
శ్రమించడమే గౌరవం విజ్ఞానం శరమించడమే ఆరోగ్యం ఐశ్వర్యం
శ్రమించడమే సామర్థ్యం సహనం శ్రమించడమే సాహసం విజయం
శ్రమించడమే జీవనం శ్రమించడమే జీవితం
శ్రమించడమే సంతోషం శ్రమించడమే ఉత్తేజం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment