శ్రమించు సమయం సంతోషమైనప్పుడు శరీరం ఉల్లాసంతో ఆరోగ్యవంతంగా సాగుతుంది
శ్రమించుటలో శ్వాస ప్రయాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడే శరీరానికి సంతోషం కలుగుతుంది
శ్రమించుటలో సంతోషం లేకున్నా శ్వాస ప్రయాస సతమతమైనా శరీరానికి ప్రశాంతమైన విశ్రాంతి (విరామం) అవసరం
శ్రమించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే శరీరం సంతోషంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది
శ్రమించుటలో ఆరోగ్యం విజ్ఞానం (నైపుణ్యం) సామర్థ్యం ఉత్తేజం శ్రద్ధ అనుభవం ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment