శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస ఉందని ఏనాడు గమనించలేదా
ప్రాణంతో (జీవంతో) ఉండాలంటే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాసే ప్రధానమని తెలుసుకో
ఉచ్చ్వాస లేకున్నా నిచ్ఛ్వాస లేకున్నా శ్వాస శరీరంతో ఉండదు నీ దేహంలో జీవం నిలవదు
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసను ప్రతి రోజు కొంత సమయం ప్రశాంతంగా గమనిస్తే ఆరోగ్యం పెరుగుతుంది
ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలే శరీరానికి శక్తి సామర్థ్యాలు ఆహారాన్ని ఆరగించే (జీర్ణింపే) జీవన విధానాలు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment