Wednesday, July 9, 2025

ప్రతి జీవికి అవగాహనయే ప్రదానం

ప్రతి జీవికి అవగాహనయే ప్రదానం - ప్రతి జీవికి కావలసినది ప్రశాంతమైన ఏకాగ్రత సమయం 

అవగాహనతోనే ఏకాగ్రతతో ఎన్నో భావ తత్వాలను గుర్తిస్తూ పంచభూతాల ప్రకృతిని అర్థం చేసుకుంటూ కాలంతో జీవన విధానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటున్నాయి 

అవగాహనతోనే ప్రకృతి రూపాలను ఎన్నింటినో గమనిస్తూ పరీక్షిస్తూ సకల జీవరాసులు జీవిస్తున్నాయి  

అవగాహనతో కూడిన ప్రశాంతమైన ఏకాగ్రత సమయమే ఎన్నో అర్థాలను తెలుపుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment