ఆరోగ్యంతో జీవిస్తూ ఉంటే ఎన్నో రకాల కార్యాలను నడిపించే అవకాశం లభించును
ఆరోగ్యంతో ఉంటే ఎన్నో గొప్ప కార్యాలను చేసే అవకాశం ఎందరో నీకు కలిగించెదరు
ఆరోగ్యంతో ఉన్నప్పుడే మనకు ఎన్నో రకాల ఎన్నో విధాలా అనుభవాల విజ్ఞానం సమకూరేను (సిద్ధించును)
ఆరోగ్యంగా ఉంటే మనకు గౌరవ మర్యాద పురస్కారాలు కూడా లభించే అవకాశం కలగవచ్చు
ఆరోగ్యం మహా భాగ్యం మహా గౌరవం మహా పురస్కారం మహా సామర్థ్యం మహా కుటుంబం మహా విజయం మహా అమృతం మహా యోగం మహా జీవం మహా జీవితం మహా సార్థకం మహా ఆశ్చర్యం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment