Thursday, July 31, 2025

సూర్యుడు ప్రతి రోజు ఉదయిస్తూనే ఎన్నో కొత్త కొత్త నవ విజ్ఞాన భావాల ఆలోచనలను కలిగిస్తున్నాడు

సూర్యుడు ప్రతి రోజు ఉదయిస్తూనే ఎన్నో కొత్త కొత్త నవ విజ్ఞాన భావాల ఆలోచనలను కలిగిస్తున్నాడు 

సూర్యుడు విశ్వంలో ఉన్న వాటినన్నింటికి అవగాహన కల్పిస్తూ ఎంతో విజ్ఞానాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో మార్పులతో అందిస్తున్నాడు (వివిధ సమయాలలో వివిధ రకాల అనుభావాలు వివిధ రకాల విజ్ఞానం వివిధ భావ తత్వాలతో కలుగుతుంది )

సూర్యుడు ప్రతి జీవికి ప్రతి అణువుకు ప్రతి సృష్టికి విశ్వానికి జగతికి బ్రంహాండానికి ఆది గురువు 

సూర్యుడే జననం నుండి శాస్త్రీయ విజ్ఞాన ప్రక్రియ ధాత సిద్ధాంత కర్త కారణ కర్మ ధారుడై మరణం వరకు లీనమై అన్ని కార్యాలలో ప్రభావితుడై ఉంటాడు 

బ్రంహాండం (మొదలు) ఆది నుండి తుది వరకు సూర్యుడే సర్వాధికారి గురు ధర్మ దయ ధాత ధాత్రి సిద్ధి స్వరూపుడు 


-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment