Friday, July 18, 2025

ఓ సూర్య దేవా! నీవు ఉదయించుటలో ప్రతి జీవికి ఉత్తేజవంతమైన ఆలోచనల మెళకువతో శక్తి సామర్థ్యాలను కలిగించు

ఓ సూర్య దేవా! నీవు ఉదయించుటలో ప్రతి జీవికి ఉత్తేజవంతమైన ఆలోచనల మెళకువతో శక్తి సామర్థ్యాలను కలిగించు  

నీవు ప్రకాశించే సూర్య తేజస్సుతో కలిగించే శక్తి సామర్థ్యాలతో ఆ రోజు కార్యక్రమాలను ఆరోగ్యంతో విజ్ఞానంతో శ్రమిస్తూ సత్ఫలితాలను పొందెదను 

నీ శక్తి సామర్థ్యాలతో కుటుంబమంతా ఆరోగ్యంతో శ్రమిస్తూ విజ్ఞానంతో అభివృద్ధి చెందును 

నీ శక్తి సామర్థ్యాలు ప్రకృతికి ఎలా అవసరమో ప్రతి జీవికి కూడా అలాగే అవసరం 

నీ శక్తి సామర్థ్యాలు లేకపోతే ప్రకృతిలో పరిశుద్ధత ఉండదు జీవిలో ఆరోగ్యం ఉండదు 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment