Friday, July 18, 2025

ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని పుస్తకాలు వ్రాసినా చివరకు గ్రహించవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన

ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని పుస్తకాలు వ్రాసినా చివరకు గ్రహించవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన 

ఎంత కాలం శ్రమించినా ఎంత విజ్ఞానం తెలుసుకున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా చివరకు ఉండవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన  

ప్రతి మనిషిలో నిరంతరం ఉండవలసినవి హితమైన భావాలు సంతోషమైన తత్వాలు జీవించుటలో వేద విజ్ఞాన ఆచరణ విధానాలు సంస్కారవంతమైన బంధాలు 

ప్రతి జీవి కోరుకునేది హితమైన భావన (బంధం) సంతోషమైన తత్వన (సంబంధం)

సంబంధాలు భార్య భర్తలుగా కలుసుకున్నప్పుడే బంధాలు ఏర్పడుతాయి 

సమాజంలో పరిచయాల స్నేహ బంధాలు ఏర్పడుతాయి అందులో కొన్ని దూరమౌతూ మరచిపోతుంటాయి అలాగే స్నేహ బంధాలు సంబంధాలుగా మారుతుంటాయి 

ప్రతి బంధంలో హితమైన భావాలు ప్రతి సంబంధంలో సంతోషమైన తత్వాలు ఎల్లప్పుడూ సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment