Saturday, July 5, 2025

సమాజంలో నీవు ఎలా ఖర్చులు చేస్తున్నావో అలాగే ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఖర్చులు చేసేలా వ్యాపారం చేయాలి

సమాజంలో నీవు ఎలా ఖర్చులు చేస్తున్నావో అలాగే ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఖర్చులు చేసేలా వ్యాపారం చేయాలి లేదా ఉద్యోగం చేయాలి 

ఉద్యోగం లేనప్పుడు సమాజంలో అనవసరమైన ఖర్చులు చేయవలసిన అవరం ఉండదు  
అమితమైన పరిమితిలో [అధిక పరిమాణంలో] ఖర్చులు చేసే అవసరం ఉండదు 

నీవు ఎక్కువగా ఖర్చులు చేస్తే ఎదుటివారు అభివృద్ధి చెందుతారు నీవు మాత్రం ఖర్చులతో అవసరాన్ని మరచిపోతావు అనుకున్న విజయాలను కుటుంబంలో ఎవరు ఎంత శ్రమించినా ఎప్పుడూ అధిగమించలేరు అభివృద్ధి చెందలేరు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment