విశ్వానికి విత్తనమే మూలం ప్రకృతికి ప్రదానం - జీవికి జీవం [ప్రాణ వాయువు]
జగతిలో వెలిసే ప్రకృతి విత్తనం నుండే ఆరంభమై అరణ్యాలుగా అభివృద్ధి చెందుతున్నాయి
నిత్యం ప్రకృతి అభివృద్ధి చెందుతూనే పరిశుద్ధమైన పర్యావరణంతో జీవరాసులను సృష్టించుకుంది
ప్రతి జీవికి పంచభూతాల ప్రకృతియే జీవనాధారం జీవించుటలో శ్వాసకు ప్రాణవాయువే పరమ ఔషధం
పంచభూతాల నుండి ఉద్భవించినదే జీవం - జీవం ప్రకృతిగా కూడా జీవిస్తున్నది
ప్రకృతిలోని పంచభూతములు ఆత్మ జీవమై [దైవ స్వరూపమై] దేహంలో తల్లి శ్వాస ద్వారా ప్రవేశిస్తున్నాయి
జీవం శ్వాసగా తల్లి శ్వాస నుండి తనయులకు (పిల్లలకు) ప్రాణ శ్వాసగా ఊపిరితో [ఉచ్చ్వాసతో] ధార పోస్తుంది
-- వివరణ ఇంకా ఉంది1
No comments:
Post a Comment