Saturday, July 12, 2025

మానవునికి మాత్రమే జీవం ఉన్నదా ఇతర జీవులకు జీవం లేదా

మానవునికి మాత్రమే జీవం ఉన్నదా ఇతర జీవులకు జీవం లేదా 
మానవుని ప్రాణమే గొప్పదా ఇతర జీవుల ప్రాణం గొప్పది కాదా  

ఆకలి కోసం జీవం తీరుతున్నదా విజ్ఞానంతో ఆకలి తీరిపోతున్నదా 

ఏ జీవికి (రూపం) ఆ జీవియే (రూపమే) గొప్పగా ఆలోచిస్తున్నదా జీవుల రకాల రూపాలు ఆ జీవులే గుర్తిస్తున్నాయా 
ఏ జీవి రూపం ఆ జీవి రూపమే గొప్పగా తనకు తానుగా తమకే అన్నట్లు జీవిస్తున్నాయి 

ఒక జీవి రూపం ఇంకో జీవి రూపాన్ని పరజీవి రూపంగా గుర్తిస్తున్నదా 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment