శ్రమించుటలో మరణిస్తున్నాననే భావన కలుగుతున్నదా
శ్రమించుటలో సహనం కోల్పోయి సామర్థ్యం తగ్గిపోయి ఆకలి వేస్తున్నా కార్యంతో అలాగే విరామం లేకుండా శ్రమిస్తుంటే మరణిస్తున్నామనే భావన స్వభావం కలుగుతుంది
మరణిస్తున్నామనే భావన కలిగినప్పుడు వెంటనే ప్రశాంతమైన (శ్వాస) విశ్రాంతి చెందాలని మంచి ఆహారాన్ని త్వరగా స్వీకరించాలని ఆలోచన (శరీరం) ఆర్భాటం చెందుతుంది
కార్యానికి తగ్గ సామర్థ్యం కార్యాలకు తగ్గ సహనం విజ్ఞానం నైపుణ్యం అనుభవం మేధస్సులో ఎల్లప్పుడూ ఉండాలి దానికి అనుకూలంగా ఆరోగ్యంతో ఉత్తేజంతో శ్రమించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment