పరిశుద్ధమైన పరిశుభ్రతగల కార్యాలను ప్రతి రోజు ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని సంవత్సరాలు సాగించినా ఆరోగ్యం అలాగే ఉంటుంది శ్రమకు సహనం సామర్థ్యం ఉంటుంది
శుభ్రత లేని కార్యాలను పరిశుద్ధతకై ప్రతి రోజు కొన్ని కార్యాలు చేసినా శ్రమకు సహనం సామర్థ్యం లేక స్వల్ప సమయానికే అనారోగ్యం కలుగుతూ సాగుతూ ఉంటుంది
పరిశుద్ధమైన లేదా పరిశుభ్రతగల కార్యములు - ఆహారం (భోజనం) తయారు చేయడం (వండడం), పై పై వస్తువులను సరిగ్గా సర్దుబాటు చేయడం లేదా అమర్చడం
శుభ్రత లేని కార్యములు - పాత్రలు కడగటం, నేలను (ఇంటి లోపల మరియు బయట) శుభ్ర పరచడం, మరమత్తు చేయటం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment