ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
నా దేహము పంచ భూతాలలో ఏ భావనతో కలిసిపోతుంది మరణించిన నాకు తెలియని ఆ భావన ఎలా తెలుస్తుంది శరీర అస్థికములతో సహా మేధస్సు శూన్యమై పోతున్నది ప్రతి దేహ కణము శూన్యంగా నశించి పోవుటలో భావన ఏది ప్రతి కణ భావనను ఆత్మతో పంపించిన పిదపనే నేను మరణిస్తాను
No comments:
Post a Comment