Tuesday, December 7, 2010

మనిషిని మార్చే గుణ స్వభావాలు

మనిషిని మార్చే గుణ స్వభావాలు మేధస్సులోని కణాలలో ఉన్నాయి
వివిధ ఆలోచనల భావాలతో కణాల స్వభావాలను మేల్కొల్పి మారగలం
కణాలలోని కేంద్రకాలు ఎరుకతో ఉంటే మన స్వభావాన్ని మారుస్తాయి
మన విజ్ఞాన ఆలోచనల భావాలు మేధస్సు కణాలను ప్రభావితం చేస్తాయి
మేధస్సులోని కణాలు ఆత్మ తత్వాన్ని గ్రహించి విశ్వ శక్తిని పొందగలవు

No comments:

Post a Comment