Monday, December 6, 2010

సృష్టి ఎలా జీవిస్తుందో మనం కూడా

సృష్టి ఎలా జీవిస్తుందో మనం కూడా అలాగే జీవించాలి
సృష్టి తత్వం ఎలాంటిదో మనలోనూ అలాంటి తత్వమే
ప్రతి రోజు సృష్టి కార్యాలు ఏవి ఎలా జరుగుతాయో
మనం కూడా ప్రతి రోజు సృష్టి కార్యాలవలే చేసుకోవాలి
సృష్టిలో ఉన్న తత్వాన్ని మన ఆత్మ తత్వంతో ఏకీభవించాలి
సృష్టి ద్వారా కలిగే భావాలను మనం విజ్ఞానంగా తెలుసుకోవాలి
భావాలతో ఆలోచనలను గ్రహిస్తున్నా విజ్ఞానంతో గమనించాలి

No comments:

Post a Comment