ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
విశ్వ కాలానికి యుగమేది మన కలి యుగానికి అర్థమేది ఏ యుగమైనా విశ్వ కాలములో ఉన్నా సమయాలే కదా ఆనాటి కృత త్రేతా ద్వాపర యుగాలు విశ్వ కాలములోనివే ఆనాడు గడిచిన యుగాలకు కాల సమయమెంతో తెలియునా నేటి కాలాన్ని కలియుగమని ఎంతో కాలం సాగిస్తున్నాము
No comments:
Post a Comment