అందరం మనమందరం హాయిగా జీవించగలమా నేటి ప్రకృతిలో
అందరం మనమందరం హాయిగా సుఖించగలమా నేటి విశ్వతిలో
అందరం మనమందరం హాయిగా అవతరించగలమా నేటి జగతిలో
అందరం మనమందరం హాయిగా అధిరోహించగలమా నేటి లోకతిలో
మనస్సులో మౌనం మొదలై మేధస్సులో మోహం నిరంతరం వరించునా ఈ జగతిలో
వయస్సులో వైనం మొదలై ఆయుస్సులో ఐక్యం తరంతరం సుఖించునా ఈ దేహతిలో || అందరం ||
జన్మించిన ప్రతి జీవి జీవించగలదు మహోదయ ప్రకృతిలో
జీవించిన ప్రతి జీవి సుఖించగలదు ఉషోదయ విశ్వతిలో
ఉదయించిన ప్రతి దేహం ఆకాశమై అస్తమించగలదు జగతిలో
అధిరోహించిన ప్రతి రూపం ఆకారమై మరణించగలదు లోకతిలో
అవతరించిన ప్రతి అణువు అంతర్లీనమై ఆవిష్కరించేనా ప్రకృతిలో
అంతర్భవించిన ప్రతి పరమాణువు పరమాత్మమై ప్రభావించేనా విశ్వతిలో || అందరం ||
విజ్ఞానమై జీవించిన ప్రతి జీవి అమృతమై అధిరోహించగలదు జగతిలో
వేదాంతమై ఎదిగిన ప్రతి జీవి అన్నపూర్ణమై ఉదయించగలదు ప్రకృతిలో
పవిత్రమైన ప్రతి రూపం పరిపూర్ణమై ప్రత్యక్షమవగలదు విశ్వతిలో
ప్రత్యేకమైన ప్రతి దేహం పరిశోధనమై ప్రసరించగలదు ప్రకృతిలో
అమరమైన ప్రతి అణువు ఆద్యంతమై ఆకృతిగా అవతరించగలదు ప్రకృతిలో
అఖండమైన ప్రతి పరమాణువు ఆచరణమై అక్షతిగా అధిరోహించగలదు విశ్వతిలో || అందరం ||