Wednesday, July 23, 2025

పరిశుద్ధమైన నిర్మలమైన స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణ వాయువు ప్రతి తల్లి తండ్రులకు ప్రతి జీవికి ప్రతి అణువుకు ప్రతి రోజు ప్రశాంతంగా విశ్వ సిద్ధాంత పర్యావరణంతో అందించాలి

పరిశుద్ధమైన నిర్మలమైన స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణ వాయువు ప్రతి తల్లి తండ్రులకు ప్రతి జీవికి ప్రతి అణువుకు ప్రతి రోజు ప్రశాంతంగా విశ్వ సిద్ధాంత పర్యావరణంతో అందించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాస ప్రయాసను వదులుకోవద్దు ధ్యాస గమనాన్ని విడిచుకోవద్దు

శ్వాస ప్రయాసను వదులుకోవద్దు ధ్యాస గమనాన్ని విడిచుకోవద్దు 

ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలు శ్వాసకు ప్రాణ బంధాలు జీవ సంబంధాలు 

ఆలోచన ఆర్బాటన గమనాలు ధ్యాసకు భావ తత్వాలు జీవ కార్యప్రభావాలు 

శ్వాస ధ్యాస ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఆరోగ్యంగా ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Tuesday, July 22, 2025

మట్టిలోని అణువులు వృక్షానికి జీవములు మానవునికి ప్రాణ వాయువులు

మట్టిలోని అణువులు వృక్షానికి జీవములు మానవులకు (జీవులకు) ప్రాణ వాయువులు 

వృక్షములు మానవునికి కలిగించే ప్రయోజనములు అనంతం అందుకే మట్టిలో మాణిక్యం ఉందని అనుభవ వంతమైన (అర్థమైన) విజ్ఞానం తెలుపును 


-- వివరణ ఇంకా ఉంది! 

ఒక కార్యాన్ని నిర్వర్తించుటకు ఇరువై ఐదు సంవత్సరాలు శ్రమిస్తూనే ఉండాలి

ఒక కార్యాన్ని నిర్వర్తించుటకు ఇరువై ఐదు సంవత్సరాలు శ్రమిస్తూనే ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

ఉచ్చ్వాస నిచ్చ్వాసను అందుకోవాలి అలాగే నిచ్ఛ్వాస ఉచ్చ్వాసను అందుకోవాలి

ఉచ్చ్వాస నిచ్చ్వాసను అందుకోవాలి అలాగే నిచ్ఛ్వాస ఉచ్చ్వాసను అందుకోవాలి 
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఒకదానికొకటి అందుకుంటూ ప్రయాస చెందుతూ శ్వాసను సాగించాలి  

శ్వాస ప్రయాసయే జీవ క్రియ [ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసయే శ్వాస క్రియ (జీవ క్రియ శాస్త్రీయ సిద్ధాంతం )]
 
శ్వాస సాగుతున్నప్పుడే శరీరంలో జీవం నిలబడుతుంది దేహం జీవిస్తుంది రూపం ఆరోగ్యంగా ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాడు అరణ్యమే సమాజం ఈనాడు వ్యాపారమే సమాజం

ఆనాడు అరణ్యమే సమాజం ఈనాడు వ్యాపారమే సమాజం  
ఆనాడు ప్రకృతి ఆహార పదార్థాలను ఉచితంగా ఇచ్చేది ఈనాడు ప్రతీది ధనంతోనే లభిస్తుంది  

ఆనాటి శ్రమ నడక ఈనాటి శ్రమ ప్రయాణం 


-- వివరణ ఇంకా ఉంది1

సమాజంలో ప్రతి అణువు పరిశుద్ధమైన ప్రకాశమైన పరిమళాల సుగంధాలతో మేధస్సును ఉత్తేజం చేసే విధంగా ఉండాలి

సమాజంలో ప్రతి అణువు పరిశుద్ధమైన ప్రకాశమైన పరిమళాల సుగంధాలతో మేధస్సును ఉత్తేజం చేసే విధంగా ఉండాలి  

మేధస్సు ఉత్తేజంగా ఉంటేనే శ్రమించుటలో సహనం సామర్థ్యం సాగుతూ అనంతమైన ఏకాగ్రతతో అపారమైన విజ్ఞానాన్ని ఆర్జిస్తుంది 



-- వివరణ ఇంకా ఉంది!

Monday, July 21, 2025

వెలిగే భాగ్యము కదిలే యోగ్యము జీవించుటలో జీవము లేకపోతే ఏ రూపము జీవించదు

వెలిగే భాగ్యము కదిలే యోగ్యము జీవించుటలో జీవము లేకపోతే ఏ రూపము జీవించదు  

జీవించుటలో శ్వాస ధ్యాస క్రియ స్పర్శ ఉన్నప్పుడే జీవ రూపం భావ తత్వాలతో ఆలోచిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

తెలుపుకున్నా తెలుసుకున్నా భావన ఆలోచించుటలో కలిగే స్పందనయే

తెలుపుకున్నా తెలుసుకున్నా భావన ఆలోచించుటలో కలిగే స్పందనయే 

ఎవరికీ వారు ఆలోచించుటలో కలిగే భావాలే స్వభావాలుగా సాగిపోతాయి 

భావాలతోనే తత్వాలు కూడా వివిధ స్వభావాలుగా సాగిపోతుంటాయి  


-- వివరణ ఇంకా ఉంది!

Friday, July 18, 2025

ఆహారం వృధా ఐనదని తెలిస్తే దేహం నశించిపోతుంది శరీరం అనారోగ్యమౌతుంది మేధస్సు సతమతమౌతుంది

ఆహారం వృధా ఐనదని తెలిస్తే దేహం నశించిపోతుంది శరీరం అనారోగ్యమౌతుంది మేధస్సు సతమతమౌతుంది 

ఆహారాన్ని వృధా చేయవద్దు ఆరోగ్యాన్ని దూరం చేసుకోవద్దు - ఎప్పుడు ఎంత కావాలో అంతే సరిచేసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

పొదుపు లేని కుటుంబం శ్రమకు ఫలితం లేని అనారోగ్య వ్యవస్థతో సాగుతుంది

పొదుపు లేని కుటుంబం శ్రమకు ఫలితం లేని అనారోగ్య వ్యవస్థతో సాగుతుంది 

ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు పొదుపు చేస్తేనే ప్రగతి అభివృద్ధి ఆరోగ్యం శుభకార్యం కలుగుతుంది  

పొదుపు లేకపోతే శ్రమించినదంతా ఖర్చు లేదా వృధా అవుతూ అభివృద్ధి విజయం లేక నిరంతరం శ్రమిస్తూనే అనారోగ్యం చెందుతారు 
పొదుపు చేస్తే త్వరలోనే అభివృద్ధి చెందుతూ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటూ సంతోషాలతో కుటుంబమంతా తరతరాలుగా జీవించవచ్చు 

నిరంతరం శ్రమిస్తూ అనవసర ఖర్చులతో సాగిపోతే శ్రమించిన వారు వెళ్ళిపోతారు మిగిలిన వారు సంతోషాన్ని అనుభవిస్తారు లేదా ఇంకొకరు వచ్చి సుఖాన్ని అనుభవిస్తారు - శ్రమ ఒకరిది ఫలితం ఇంకొకరిది 

శ్రమించినవారు సంతోషంగా జీవించాలని అనుకున్నా పొదుపు లేక (అనవసర ఖర్చులు) కోరికలన్నీ తీరలేక దూర తీరాలకు సాగిపోతారు 

శ్రమించినవారు లేనప్పుడు ఐశ్వర్యం ఎంత ఉన్నా ఏమిటి ఎలా ఉన్నా దేనికి - జీవితాలు అర్థం కాని విధంగా 
సాగిపోతున్నాయి 

ఆనాడు పొదుపు చేసినవారే ఈనాడు సంతోషంగా జీవిస్తున్నారు [సంతోషంగా ఉన్నప్పుడు శ్రమించినవారు ఉంటేనే పరమార్థం]
ఈనాడు పొదుపు చేసేవారే రేపటి సంతోషంతో జీవిస్తారు [సంతోషంతో ఉన్నప్పుడు శ్రమించినవారు ఉంటేనే పరమార్థం]

శ్రమించి పొదుపు చేస్తేనేగా ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది కుటుంబం విజ్ఞానంతో సంతోషంగా ఎదుగుతూ సాగుతుంది 

కొందరికి ఏమి లేకున్నా ఉన్నదంతా తమకు ఎంతో ఉందని ఖర్చు చేస్తుంటారు (ఉన్నదానిని) ఖాళి చేసుకుంటారు అలాగే శ్రమించే వారి శ్రమను పెంచుతూ అనారోగ్యంతో దూర తీరాలకు పంపిస్తారు - ఎంతవరకు ఎప్పుడు ఖర్చు చేయాలో అంతే పరిమితిలో చేయాలి అప్పుడే ఇంటికి సౌభాగ్యం ఐశ్వర్యం అనుభవం అభివృద్ధి 

ఏమీ లేకున్నా ఉన్నదానిని (స్వల్పమైనది) ఎక్కువ కాలానికి ఉపయోగపడేలా అందరికి అందేలా చూసుకోవాలి 
ఎంత ఉన్న ఉన్నదా దానిని కుటుంబం అభివృద్ధి చెందేలా సరిచేసుకోవాలి ఇంకో కుటుంబానికి (బంధువులకు - అమితంగా ఉన్నప్పుడు) ఆసరగా ఉండాలి 

-- వివరణ ఇంకా ఉంది!

ఓ సూర్య దేవా! నీవు ఉదయించుటలో ప్రతి జీవికి ఉత్తేజవంతమైన ఆలోచనల మెళకువతో శక్తి సామర్థ్యాలను కలిగించు

ఓ సూర్య దేవా! నీవు ఉదయించుటలో ప్రతి జీవికి ఉత్తేజవంతమైన ఆలోచనల మెళకువతో శక్తి సామర్థ్యాలను కలిగించు  

నీవు ప్రకాశించే సూర్య తేజస్సుతో కలిగించే శక్తి సామర్థ్యాలతో ఆ రోజు కార్యక్రమాలను ఆరోగ్యంతో విజ్ఞానంతో శ్రమిస్తూ సత్ఫలితాలను పొందెదను 

నీ శక్తి సామర్థ్యాలతో కుటుంబమంతా ఆరోగ్యంతో శ్రమిస్తూ విజ్ఞానంతో అభివృద్ధి చెందును 

నీ శక్తి సామర్థ్యాలు ప్రకృతికి ఎలా అవసరమో ప్రతి జీవికి కూడా అలాగే అవసరం 

నీ శక్తి సామర్థ్యాలు లేకపోతే ప్రకృతిలో పరిశుద్ధత ఉండదు జీవిలో ఆరోగ్యం ఉండదు 


-- వివరణ ఇంకా ఉంది!

ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని పుస్తకాలు వ్రాసినా చివరకు గ్రహించవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన

ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని పుస్తకాలు వ్రాసినా చివరకు గ్రహించవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన 

ఎంత కాలం శ్రమించినా ఎంత విజ్ఞానం తెలుసుకున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా చివరకు ఉండవలసినది హితమైన భావన సంతోషమైన తత్వన  

ప్రతి మనిషిలో నిరంతరం ఉండవలసినవి హితమైన భావాలు సంతోషమైన తత్వాలు జీవించుటలో వేద విజ్ఞాన ఆచరణ విధానాలు సంస్కారవంతమైన బంధాలు 

ప్రతి జీవి కోరుకునేది హితమైన భావన (బంధం) సంతోషమైన తత్వన (సంబంధం)

సంబంధాలు భార్య భర్తలుగా కలుసుకున్నప్పుడే బంధాలు ఏర్పడుతాయి 

సమాజంలో పరిచయాల స్నేహ బంధాలు ఏర్పడుతాయి అందులో కొన్ని దూరమౌతూ మరచిపోతుంటాయి అలాగే స్నేహ బంధాలు సంబంధాలుగా మారుతుంటాయి 

ప్రతి బంధంలో హితమైన భావాలు ప్రతి సంబంధంలో సంతోషమైన తత్వాలు ఎల్లప్పుడూ సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, July 17, 2025

శ్రమించు సమయం సంతోషమైనప్పుడు శరీరం ఉల్లాసంతో ఆరోగ్యవంతంగా సాగుతుంది

శ్రమించు సమయం సంతోషమైనప్పుడు శరీరం ఉల్లాసంతో ఆరోగ్యవంతంగా సాగుతుంది  

శ్రమించుటలో శ్వాస ప్రయాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడే శరీరానికి సంతోషం కలుగుతుంది 

శ్రమించుటలో సంతోషం లేకున్నా శ్వాస ప్రయాస సతమతమైనా శరీరానికి ప్రశాంతమైన విశ్రాంతి (విరామం) అవసరం 

శ్రమించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే శరీరం సంతోషంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటుంది 

శ్రమించుటలో ఆరోగ్యం విజ్ఞానం (నైపుణ్యం) సామర్థ్యం ఉత్తేజం శ్రద్ధ అనుభవం ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, July 16, 2025

ప్రతి రోజు ప్రతి మనిషి తన ఆరోగ్యాన్ని గుర్తిస్తూ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి

ప్రతి రోజు ప్రతి మనిషి తన అనారోగ్యాన్ని గుర్తిస్తూ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను గమనిస్తూ మేధస్సును హృదయాన్ని శ్వాస ప్రయాసను సమపాలలో శ్రమించేలా ఉంచుకోవాలి శరీరాన్ని సరైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి 

సరైన సమయానికి సహజమైన సరైన ప్రకృతి ఆహారాన్ని సమపాలలో ప్రతి రోజు స్వీకరించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

విశాలమైన ప్రదేశంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పంచభూతాల పకృతి ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం పరిశుద్ధమైన ప్రాణవాయువును స్వీకరిస్తుంది

విశాలమైన ప్రదేశంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పంచభూతాల పకృతి  ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం పరిశుద్ధమైన ప్రాణవాయువును స్వీకరిస్తుంది [విశ్వసిస్తుంది]

పరిశుద్ధమైన ప్రశాంతమైన ప్రకృతి అనంతమైన ఆరోగ్యాన్ని పంచభూతాలతో దేహానికి అందిస్తుంది 

పరిశుద్ధమైన స్వచ్ఛమైన పరిపూర్ణమైన ప్రకృతి పర్యావరణంతో కలిగిన గాలి [ప్రాణ వాయువు] అమితమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది దేహాన్ని సుద్ధి చేస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

తనకు తానుగా (స్వయం భువమై) ఉదయించునది భగవంతుడు

తనకు తానుగా (స్వయం భువమై) ఉదయించునది భగవంతుడు  

స్వయం భువ - సూర్యుడు, గ్రహాలు, ప్రకృతి, పంచభూతాలు మొదలైనవి 

మానవ రూపంతో అవతరించువారు మహాత్ములు 
ధ్యాన ధ్యాస తప్పస్సుతో జీవించేవారు మహర్షులు 

విజ్ఞానవంతమైన గొప్ప మార్పులతో విజయాన్ని సాధించేవారు మహానుభావులు 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ మహాత్ముడైనా కార్యాన్ని శుభంతో ఆరంభిస్తూ క్షేమంగా ప్రశాంతంగా సాగిస్తూ దివ్యమైన ఫలితంతో కార్యాన్ని ముగించేలా ఏ శ్రామికుడికైనా అనుగ్రహించాలి

ఏ మహాత్ముడైనా కార్యాన్ని శుభంతో ఆరంభిస్తూ క్షేమంగా ప్రశాంతంగా సాగిస్తూ దివ్యమైన ఫలితంతో కార్యాన్ని ముగించేలా ఏ శ్రామికుడికైనా అనుగ్రహించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

ఫలము అమృతమైతే విత్తనం అమృత సముద్రంలా వృక్షమై అనంతమైన అమృతాన్ని అందించేనుగా

ఫలము అమృతమైతే విత్తనం అమృత సముద్రంలా వృక్షమై అనంతమైన అమృతాన్ని అందించేనుగా  

అమృతం లాంటి ఫలాన్ని ఆరగించిన తర్వాత విత్తనాన్ని నాటితే అది వృక్షమై ఎన్నో అమృతం లాంటి ఫలాలను తరతరాల వారికి అందించును అలాగే అమృతం లాంటి విత్తనాలన్నీ వృక్షాలైతే ఎన్నో అమృత ఫలాలు అందరికి అందుతాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి జీవిత కాలాన్ని పెంచుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, July 14, 2025

ప్రతి జీవి రూపం తల్లి సృష్టించిన స్వరూపమే

ప్రతి జీవి రూపం తల్లి సృష్టించిన స్వరూపమే 

తల్లి సృష్టించిన రూపాన్ని పరిశుద్ధమైన నైపుణ్యమైన విజ్ఞానంతో పరిపూర్ణమైన ప్రకృతి ఆరోగ్యంతో పరిశోధనమైన జీవ శాస్త్ర సిద్ధాంతాల కార్యములతో శతాబ్దాలుగా జీవించేలా విశ్వమంతా ప్రగతి ప్రఖ్యాతతో వ్యాపించు 


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, July 12, 2025

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస ఉందని ఏనాడు గమనించలేదా

శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాస ఉందని ఏనాడు గమనించలేదా 

ప్రాణంతో (జీవంతో) ఉండాలంటే ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాసే ప్రధానమని తెలుసుకో 

ఉచ్చ్వాస లేకున్నా నిచ్ఛ్వాస లేకున్నా శ్వాస శరీరంతో ఉండదు నీ దేహంలో జీవం నిలవదు 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసను ప్రతి రోజు కొంత సమయం ప్రశాంతంగా గమనిస్తే ఆరోగ్యం పెరుగుతుంది 

ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలే శరీరానికి శక్తి సామర్థ్యాలు ఆహారాన్ని ఆరగించే (జీర్ణింపే) జీవన విధానాలు 


-- వివరణ ఇంకా ఉంది! 

శక్తి ఉన్నప్పుడు ఆలోచించే విధానం వేరు శక్తి లేనప్పుడు ఆలోచించే విధానం వేరు

శక్తి ఉన్నప్పుడు ఆలోచించే విధానం వేరు శక్తి లేనప్పుడు ఆలోచించే విధానం వేరు  

యవ్వనంలో ఆలోచించే విధానం వేరు వృద్ధాప్యంలో ఆలోచించే విధానం వేరు 

కాలంతో పాటు జీవించే విధానంతో పాటు ఆలోచించే విధానం తీరు మారిపోతుంది 
 

-- వివరణ ఇంకా ఉంది!

ఆనాడు పరిశుద్ధమైన స్వచ్ఛమైన సహజమైన ప్రకృతి గాలితో జీవించేవాళ్ళం

ఆనాడు పరిశుద్ధమైన స్వచ్ఛమైన సహజమైన ప్రకృతి సుగంధాల గాలితో (ప్రాణవాయువుతో) జీవించేవాళ్ళం  

ఈనాడు కలుషితమైన దుమ్ముతో దుర్వాసనతో జీవిస్తున్నాం 

-- వివరణ ఇంకా ఉంది!

ఏనాటి కార్యాలను ఆనాడే పూర్తి చేసుకుంటే ఫలితం లభిస్తుంది

ఏనాటి కార్యాలను ఆనాడే పూర్తి చేసుకుంటే ఫలితం లభిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఈనాటి వారే భూమిని ఆక్రమించుకుంటే రేపటి వారు శ్రమించుటలో అద్దెలు కట్టడం తప్పే ప్రయోజనం ఏమి ఉండదు

ఈనాటి వారే  భూమిని ఆక్రమించుకుంటే రేపటి వారు శ్రమించుటలో అద్దెలు కట్టడం తప్పే ప్రయోజనం ఏమి ఉండదు 


-- వివరణ ఇంకా ఉంది! 

యంత్రములతో పనిచేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

యంత్రములతో (యంత్రాలు లేదా యంత్ర పరికరాలతో) పనిచేస్తే (శ్రమిస్తే) ఐశ్వర్యం కలుగుతుంది 
యంత్రములతో (యంత్రాలు లేదా యంత్ర పరికరాలతో) కాలక్షేపం చేస్తే సంతోషం కలుగుతుంది 

యంత్రములతో (యంత్రాలు లేదా యంత్ర పరికరాలతో) ఎక్కువగా కాలక్షేపం చేస్తే ఆరోగ్యం కూడా తగ్గుతుంది  

పనిచేస్తే యంత్రాలు వేరు, కాలక్షేపం చేస్తే యంత్రాలు వేరు - ఏది కావాలో (ఉపయోగమో) తెలుసుకొని నడుచుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు ప్రతి ఇంటిలో (గృహంలో) పరిశుద్ధమైన పంచభూతాలు ప్రవేశించాలి

ప్రతి రోజు ప్రతి ఇంటిలో (గృహంలో) పరిశుద్ధమైన పంచభూతాలు ప్రవేశించాలి 

ఇంటిలోకి ప్రవేశించిన పంచభూతాలన్నీ ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం అభివృద్ధి సంతోషాన్ని కలిగించాలి 

పంచభూతాలు శరీరంలో ఉన్నట్లు ఇంటిలో ఉంటాయి అలాగే విశ్వమంతా ప్రకృతి స్వరూపాలతో జీవిస్తుంటాయి 

గాలి వెలుగు నీరు శరీరానికి దివమైన ఔషదాలు శ్రమించుటలో శక్తి సామర్థ్యాలను పెంచే శాస్త్రీయ ప్రకృతి సిద్ధాంతాలు 


-- వివరణ ఇంకా ఉంది!

భావంతో ఆలోచిస్తున్నావా తత్వంతో శ్రమిస్తున్నావా

భావంతో ఆలోచిస్తున్నావా తత్వంతో శ్రమిస్తున్నావా  

భావంతో విజ్ఞానం చెందుతున్నావా తత్వంతో ఆరోగ్యం పొందుతున్నావా 

ఆరోగ్యవంతమైన విజ్ఞానంతో శ్రమిస్తూ ఐశ్వర్యాన్ని పొందుతున్నావా 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి ప్రయాణ కార్యం శుభంతో సాగాలని జాగ్రత్తగా అన్ని సమకూర్చుకొని ప్రశాంతంగా సాగిపో

ప్రతి ప్రయాణ కార్యం శుభంతో సాగాలని జాగ్రత్తగా అన్ని సమకూర్చుకొని ప్రశాంతంగా సాగిపో 

ఎవరికీ ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా నీ ప్రయాణం ఇతరుల ప్రయాణం ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకోవాలి  

-- వివరణ ఇంకా ఉంది!

మానవుని మేధస్సు ఏదైనా ఆలోచిస్తుంది మానవుని శరీరం ఎలాగైనా శ్రమిస్తుంది

మానవుని మేధస్సు ఏదైనా ఆలోచిస్తుంది మానవుని శరీరం ఎలాగైనా శ్రమిస్తుంది (ఏ పనైనా చేస్తుంది)  

మానవుని శరీర నిర్మాణం అద్భుతమైనది ఆశ్చర్యమైనదిగా వివిధ కార్యాల పని తీరుతో ఆలోచిస్తూ శ్రమించే విధానంతో తెలుస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

మానవునికి మాత్రమే జీవం ఉన్నదా ఇతర జీవులకు జీవం లేదా

మానవునికి మాత్రమే జీవం ఉన్నదా ఇతర జీవులకు జీవం లేదా 
మానవుని ప్రాణమే గొప్పదా ఇతర జీవుల ప్రాణం గొప్పది కాదా  

ఆకలి కోసం జీవం తీరుతున్నదా విజ్ఞానంతో ఆకలి తీరిపోతున్నదా 

ఏ జీవికి (రూపం) ఆ జీవియే (రూపమే) గొప్పగా ఆలోచిస్తున్నదా జీవుల రకాల రూపాలు ఆ జీవులే గుర్తిస్తున్నాయా 
ఏ జీవి రూపం ఆ జీవి రూపమే గొప్పగా తనకు తానుగా తమకే అన్నట్లు జీవిస్తున్నాయి 

ఒక జీవి రూపం ఇంకో జీవి రూపాన్ని పరజీవి రూపంగా గుర్తిస్తున్నదా 

-- వివరణ ఇంకా ఉంది!

ఎవరికీ ఎవరో ఏవో బంధాలతోటి ఎన్నెన్నో సంబంధాలతో తరతరాలుగా సాగే జీవితాలు

ఎవరికీ ఎవరో ఏవో బంధాలతోటి ఎన్నెన్నో సంబంధాలతో తరతరాలుగా సాగే జీవితాలు శ్రమించుట చేతనే వెళ్ళిపోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

వృద్ధాప్యంలో కావలసింది ప్రశాంతమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాస

వృద్ధాప్యంలో కావలసింది ప్రశాంతమైన ఉచ్చ్వాస నిచ్చ్వాసాల శ్వాస ప్రయాస పరిశుద్ధమైన ఆహారం పరిపూర్ణమైన నిద్ర పవిత్రమైన ప్రకృతి వాతావరణం   


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన రూపానికి కూడా అనారోగ్యం కలుగుతుంది

పరిశుద్ధమైన రూపానికి కూడా అనారోగ్యం కలుగుతుంది పంచభూతాలలో కలిసిపోతుంది  


పరిశుద్ధమైన శరీరం ఉన్నా పరిశుభ్రమైన శక్తి సామర్థ్యాల అవయవాలున్నా అనంతమైన ఆరోగ్యం ఉన్నా కొంత కాలానికి అనారోగ్యం కలుగుతుంది దేహం (రూపం) పంచభూతాలను చేరుకుంటుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

Friday, July 11, 2025

నీవు ఉదయించుటలో ఏ రూపాన్ని దర్శించావు అనేది ముఖ్యం కాదు

నీవు ఉదయించుటలో ఏ రూపాన్ని దర్శించావు అనేది ముఖ్యం కాదు నీవు మెళకువచే ఏ భావ స్వభావ తత్వాన్ని కలిగివున్నావు అనేదే ప్రదానం 

నీ భావ స్వభావ తత్వాలచే ఆ రోజు కార్యాలను గొప్పగా ఫలించగలగాలి దివ్యంగా విజ్ఞానంతో ఆలోచించాలి అద్భుతమైన శుభ కార్యాలచే విజయాలను పొందాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రతి ఆలోచనలలో పరిశుద్ధమైన విజ్ఞానం కలిగేలా నీ భావ స్వభావ తత్వాలను గమనించు

ప్రతి ఆలోచనలలో పరిశుద్ధమైన విజ్ఞానం కలిగేలా నీ భావ స్వభావ తత్వాలను గమనించు 

ప్రతి ఆలోచనను పంచభూతములచే ప్రకృతి భావ స్వభావాల దివ్య తత్వములచే గమనించు 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యుడు ఉదయించుటలో లేదా నీ ఆలోచనలో మెళకువ కలిగే ఉత్తేజవంతమైన సామర్థ్యం

సూర్యుడు ఉదయించుటలో లేదా నీ ఆలోచనలో మెళకువ కలిగే ఉత్తేజవంతమైన సామర్థ్యం  


-- వివరణ ఇంకా ఉంది!

నిత్యం శ్రమించువాడే పరమాత్ముడు

నిత్యం శ్రమించువాడే పరమాత్ముడు  

పరిశుద్ధముకై లోక జ్ఞానముకై ప్రకృతి అభివృద్ధికై జీవిస్తూ శ్రమిసున్న వారే పరమాత్ములు 


-- వివరణ ఇంకా ఉంది!

పరమాణువు నుండే అణువుగా ఎదిగేను మహా రూపం

పరమాణువు నుండే అణువుగా ఎదిగేను మహా రూపం  

ఎంతటి రూపమైనను అణువుగా మారుతూ పరమాణువుగా క్షీణిస్తూ మరణ భావ తత్వంచే నశించిపోతూ పంచభూతములలో చేరిపోయి శూన్యమై పోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్ముడే పంచభూతముడు

పరమాత్ముడే పంచభూతముడు 

పంచభూతములచే ప్రతీది సృష్టించబడినది - అణువు పరమాణువులచే నిర్మించబడినది 

ప్రతి జీవి పంచభూతములచే సృష్టించిన రూపం 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యుడే అన్ని సమస్యలను పరిష్కారించడానికి సహాయపడుతున్నాడు

సూర్యుడే అన్ని సమస్యలను పరిష్కారించడానికి సహాయపడుతున్నాడు 
ప్రతి సమస్యకు విజ్ఞానంతో ఉత్తేజవంతమైన ఆలోచనలను కలిగిస్తున్నాడు  

ప్రతి కార్యానికి అపారమైన అపూర్వమైన శక్తి సామర్థ్యాలను కలిగిస్తున్నాడు 
ప్రతి సమస్య ఫలిచండానికి ప్రతి రోజు ప్రజ్వలంతో శ్రమిస్తూనే ఉదయిస్తున్నాడు 



-- వివరణ ఇంకా ఉంది!

శ్రద్ధ లేకపోతే శరీరం కూడా కాలిపోతుంది

శ్రద్ధ లేకపోతే శరీరం కూడా కాలిపోతుంది  

మేధస్సులో ఆలోచనలు శ్రద్ధగా లేకపోతే శరీరాన్ని కూడా కాల్చుకునేలా ప్రవర్తిస్తారు 

అనుభవం ఉన్నవారికి తెలుస్తుంది అనుభవించిన వారికి తెలిసే ఉంటుంది 

క్రమశిక్షణ మనుషులను చూసుకోవడానికే కాదు వస్తువులను పరిసరాలను చూసుకోవడానికి కూడా ఉపయోగపడాలి శ్రద్ధగా ఉండాలి 
 

-- వివరణ ఇంకా ఉంది!

ఏ జీవికి లేని శాస్త్రీయ సిద్ధాంత వ్యవస్థ పద్ధతులు మానవునికే ఎందుకో

ఏ జీవికి లేని శాస్త్రీయ సిద్ధాంత వ్యవస్థ పద్ధతులు మానవునికే ఎందుకో  

ఒక జీవ శాస్త్రం చాలు ఏ జీవమైన విజ్ఞానంతో ప్రకృతి ప్రభావాలతో వివిధ కార్యాల అనుభవాలతో జీవించగలదు 



-- వివరణ ఇంకా ఉంది!

Reading is not just read the words in a sentences

Reading is not just read the words in a sentences.

Need to know the meaning of words (synonyms) and understanding the sentences with intention of information. 

Reading of Paragraph is just to know some information and not having complete intention of the event or a lesson.

Complete information or lesson or story or complete news need to understand by reading and know the what are the things are there and why it is happened and who are doing what it is. And need to find the answers if any questions thoughts or raised. Need to get ability to explain and find out the solution if the information having problems. Need to find any wrong or any unrelated or abused way of narrating.
All the things find out and need to take necessary decisions as per the information.

Few information's for study few are knowledge, few are society, few are development, few are family, few are solutions for problems, few are general, few are natural, few are spiritual and so on.

All type of information's need to understand and get the knowledge to utilizing for experience in the life of living in the nature/universe as human being and change the society better with equality culture and experiment the sources in good way and teach whenever ignorance is going.

After reading and understanding of everything you need to think moral of the information/lesson/story/news/advertisement.

Make a habit of reading is for understand completely to get knowledge and then learning, writing, answering, explaining, teaching, training, purpose, and finding the solutions to develop with experiences in all the fields.

Reading makes concentration, imagination, confidence, performance, expert, leader, etc.

-- Still need more explanation/discussion to understand Better!

శ్రమించుటలో మరణిస్తున్నాననే భావన కలుగుతున్నదా

శ్రమించుటలో మరణిస్తున్నాననే భావన కలుగుతున్నదా 

శ్రమించుటలో సహనం కోల్పోయి సామర్థ్యం తగ్గిపోయి ఆకలి వేస్తున్నా  కార్యంతో అలాగే విరామం లేకుండా శ్రమిస్తుంటే మరణిస్తున్నామనే భావన స్వభావం కలుగుతుంది 

మరణిస్తున్నామనే భావన కలిగినప్పుడు వెంటనే ప్రశాంతమైన (శ్వాస) విశ్రాంతి చెందాలని మంచి ఆహారాన్ని త్వరగా స్వీకరించాలని ఆలోచన (శరీరం) ఆర్భాటం చెందుతుంది 

కార్యానికి తగ్గ సామర్థ్యం కార్యాలకు తగ్గ సహనం విజ్ఞానం నైపుణ్యం అనుభవం మేధస్సులో ఎల్లప్పుడూ ఉండాలి దానికి అనుకూలంగా ఆరోగ్యంతో ఉత్తేజంతో శ్రమించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఎవరి కోసం ఆరాటపడుతున్నావు ఎందు కోసం ఆర్భాటం చెందుతున్నావు

ఎవరి కోసం ఆరాటపడుతున్నావు ఎందు కోసం ఆర్భాటం చెందుతున్నావు 

విజ్ఞానంతో ఆరాటపడినా అభివృద్ధికై ఆర్భాటం చెందినా ఆలోచనలో ఉపయోగం ఉంటుంది శ్రమ ఫలిస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధమైన విజ్ఞానమే పరిపూర్ణమైనది ప్రయోజనమైనది

పరిశుద్ధమైన విజ్ఞానమే పరిపూర్ణమైనది ప్రయోజనమైనది 

విజ్ఞానం లేని పరిశుద్ధత అసంపూర్ణమైనది నిరర్థకరమైనది 

ఒక వస్తువును పరిశుద్ధత కోసం మరొక చోట ఉంచితే ఆ ప్రాంతం ఆ వస్తువుకు ప్రమాదమైతే పరిశుద్ధత (పరిశుభ్రత) నిరర్థకరమైనది 

వస్తువుకు ప్రమాదం అంటే ఆ వస్తువు మలినం చెందవచ్చు లేదా దొంగలించబడవచ్చు లేదా విరిగిపోవచ్చు లేదా మరొకరికి అడ్డుగా ఉండవచ్చు లేదా కాలిపోవచ్చు లేదా తడిసిపోవచ్చు లేదా మరకలు పడవచ్చు అలాగే ఎటువంట ప్రమాదం జరిగినా ఖర్చు పెరగవచ్చు శ్రమ పెరగవచ్చు [శుభ్రం చేయాలన్నా శ్రమించే సామర్థ్యం ఉండాలి]

ఒక వస్తువే కాదు ప్రతి వస్తువును సరిగ్గా ఉపయోగించుకోవాలి సరైన ప్రాంతంలో అనుకూలంగా ఉంచుకోవాలి ఎటువంటి ప్రమాదం ఎవరికీ ఎప్పుడూ కలగకుండా చూసుకోవాలి అలాగే ఆ వస్తువును ఎవరు వాడాలో వారే వాడుకోవాలి వాడిన తర్వాత దానిని సరైన ప్రాంతంలో ఉంచాలి అలాగే తరతరాల వారికి ఉపయోగపడాలి 

ఒక వస్తువు పోతే ఇంకొకటి కొనవచ్చు అనే భావన ఆలోచన ఉన్నవారికి పరిశుద్ధత ఐశ్వర్యం అభివృద్ధి ఆరోగ్యం ప్రకృతి స్వభావం గురించి తెలిసి ఉండవు 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, July 10, 2025

శరీరంలోని శ్వాస లోకాన్ని చూడగలదు దేహంలోని ధ్యాస బ్రంహాండాన్ని పరిభ్రమించగలదు

శరీరంలోని శ్వాస లోకాన్ని చూడగలదు దేహంలోని (మేధస్సులోని ఆత్మ జ్ఞానం) ధ్యాస (మనస్సు, గమనం, అవగాహన) బ్రంహాండాన్ని పరిభ్రమించగలదు   

దేహం ఆత్మ ప్రభావంతో జీవిస్తుంది శరీరం శ్వాసతో జీవిస్తుంది 
దేహంలో ఉన్న ఆత్మ శ్వాస శరీరానికి అవసరం 

కనిపించేది చూడగలం తెలుసుకోగలం కనిపించనిది అవగాహనతో పరిశోధించగలం తెలుసుకోగలం 

అవగాహన ఉంటేనే కనిపించనివి తెలుసుకోగలం అర్థాన్ని గ్రహించగలం పరిశోధనతో నిర్ణయించుకోగలం  

-- వివరణ ఇంకా ఉంది!

భావమే తెలియకపోతే తత్వాన్ని ఎలా గుర్తించగలవు

భావమే తెలియకపోతే తత్వాన్ని ఎలా గుర్తించగలవు 

భావమే కదా ఆలోచన ఎటువంటిదో అర్థాన్ని తెలుపుతుంది 
తత్వమే కదా ఆలోచన ఎటువంటిదో పరమార్థాన్ని తెలుపుతుంది 

అర్థాన్ని తెలుసుకున్నా విజ్ఞానం చెందలేవు (సంపూర్ణంగా పొందలేవు) పరమార్థాన్ని తెలుసుకుంటేనే విజ్ఞానంతో పాటు అనుభవాన్ని తెలుసుకోగలవు 

అర్థాన్ని తెలుసుకున్నా పరమార్థాన్ని తెలుసుకోవాలి అప్పుడే మేధస్సు విశ్వ విజ్ఞానంతో విస్తృతమౌతుంది 

ఇంద్రియాల జ్ఞానంతో అర్థాన్ని తెలుసుకోగలవు - మేధస్సుతో విశ్వార్ధంతో ఆలోచిస్తేనే పరమార్థం తెలుస్తుంది 

పరమార్థం పరిశుద్ధమైనది పరిశోధనమైనది పరిపూర్ణమైనది ప్రసిద్ధమైనది  

అర్థం కొన్ని సంధర్భాలలో అనర్థం కావచ్చు (ఇంద్రియ విజ్ఞాన లోపం వల్ల) పరమార్థం లోక జ్ఞానంతో ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఆనాడు తల్లి శ్రమించింది ఈనాడు భార్య సుఖపడుతుంది ఐనను భర్తను కష్టపెడతుంది

ఆనాడు తల్లి శ్రమించింది ఈనాడు భార్య సుఖపడుతుంది ఐనను భర్తను కష్టపెడతుంది  

ఆనాడు యంత్ర పరికరాలు లేకుండా తల్లి తన శక్తి సామర్థ్యాలతో శ్రమించింది 
ఈనాడు యంత్ర పరికరాలను భార్య తన శక్తి అవసరం లేకుండా శ్రమిస్తున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, July 9, 2025

అవయవాలు అరిగిపోతున్నా శ్రమించాలి

అవయవాలు అరిగిపోతున్నా శ్రమించాలి 
ఎముకలు విరిగిపోతున్నా శ్రమించాలి 

శరీరం కాలిపోతున్నా శ్రమించాలి 
దేహం నశించిపోతున్నా [క్షీణిస్తున్నా] శ్రమించాలి 

మేధస్సులో మతి పోతున్నా శ్రమించాలి 
శరీర భాగాలు తొలగిపోతున్నా శ్రమించాలి 

ఏది ఉన్నా లేకున్నా శ్రమించాలి 
ఏది వస్తున్నా పోతున్నా శ్రమించాలి 

శ్రమించడమే గౌరవం విజ్ఞానం శరమించడమే ఆరోగ్యం ఐశ్వర్యం 
శ్రమించడమే సామర్థ్యం సహనం శ్రమించడమే సాహసం విజయం 

శ్రమించడమే జీవనం శ్రమించడమే జీవితం 
శ్రమించడమే సంతోషం శ్రమించడమే ఉత్తేజం  


-- వివరణ ఇంకా ఉంది!

శ్వాసకు ధ్యాసను కలిగించు ప్రయాసకు ప్రశాంతతను కలిగించు

శ్వాసకు ధ్యాసను కలిగించు ప్రయాసకు ప్రశాంతతను కలిగించు 
ఊపిరికి ఉచ్చ్వాసను కలిగించు దేహానికి సమయాన్ని కలిగించు  


-- వివరణ ఇంకా ఉంది!

భావమే తెలియదా తత్వమే తోచదా

భావమే తెలియదా తత్వమే తోచదా 
అర్థాలే తెలియవా పరమార్థాలే తెలుసుకోవా [కలగవా]


-- వివరణ ఇంకా ఉంది! 

భారత దేశంలోనే అద్భుతమైన శిల్ప సంపదలున్నాయి

భారత దేశంలోనే అద్భుతమైన శిల్ప సంపదలున్నాయి 

చరిత్రను చిరకాలం సాగించేలా మనస్సును మేధస్సుతో (మేధస్సును మనస్సుతో) సాగించేలా ఎన్నో విజయాలున్నాయి ఆశ్చర్యమైన శిల్ప సౌందర్య శిల్పి నైపుణ్య భావాల రూప తత్వాలున్నాయి 

-- వివరణ ఇంకా ఉంది! 

సమయం ప్రశాంతంగా ఉంటే సాధనతో ఎన్నో విజయాలను సాధించవచ్చు

సమయం ప్రశాంతంగా ఉంటే సాధనతో ఎన్నో విజయాలను సాధించవచ్చు  
సాధనతో విజ్ఞానం అనుభవమై విజయాన్ని పరమార్ధంతో జయించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవికి అవగాహనయే ప్రదానం

ప్రతి జీవికి అవగాహనయే ప్రదానం - ప్రతి జీవికి కావలసినది ప్రశాంతమైన ఏకాగ్రత సమయం 

అవగాహనతోనే ఏకాగ్రతతో ఎన్నో భావ తత్వాలను గుర్తిస్తూ పంచభూతాల ప్రకృతిని అర్థం చేసుకుంటూ కాలంతో జీవన విధానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటున్నాయి 

అవగాహనతోనే ప్రకృతి రూపాలను ఎన్నింటినో గమనిస్తూ పరీక్షిస్తూ సకల జీవరాసులు జీవిస్తున్నాయి  

అవగాహనతో కూడిన ప్రశాంతమైన ఏకాగ్రత సమయమే ఎన్నో అర్థాలను తెలుపుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులోనే విశ్వ భావాలున్నాయి దేహస్సులోనే జీవ తత్వాలున్నాయి

మేధస్సులోనే విశ్వ భావాలున్నాయి దేహస్సులోనే జీవ తత్వాలున్నాయి  

మేధస్సులో అనంతమైన విశ్వ భావాలు పరిశోధన చేస్తూనే ఉన్నాయి 
దేహస్సులోనే అనంతమైన జీవ తత్వాలు ఉపేక్షణ చేస్తూనే ఉన్నాయి 

కాలంతో సాగే పంచభూతాల ప్రకృతి ఎన్నో భావ తత్వాలను జీవులకు తెలుపుతూనే ఉంటాయి 

-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, July 8, 2025

ఏమిటో వాతావరణం వృద్ధాప్యాన్ని ఓడిస్తున్నది

ఏమిటో వాతావరణం వృద్ధాప్యాన్ని ఓడిస్తున్నది ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురిచేస్తున్నది 

నేటి జీవన విధానం మానవ ఆరోగ్య సామర్థ్యాన్ని తగ్గిస్తున్నది అలవాట్లతో శరీరాన్ని స్తంభింపజేస్తున్నది  

ఋతువులతో మార్పుచెందే వాతావరణం జీవులకు ఎన్నో విధాలా ప్రాణ హాని కలిగిస్తున్నది 

నేటి మానవుల గృహ నిర్మాణములు రహదారికి హెచ్చు తగ్గులతో ఉండడం వల్ల వర్షం నీరు కాలువల నీరు ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాయి 

గృహ నిర్మాణములు చిన్నదిగా వెలుతురు లేనందువల్ల సూర్యరశ్మి ఇంటిలోకి ప్రవేశించక శరీరానికి తగిన నిరోధక శక్తి అందక అనారోగ్యం కలుగుతున్నది 

వృక్షములను వివిధ నిర్మాణముల వల్ల తొలగించుటచే స్వచ్ఛమైన ప్రాణవాయువు శరీరానికి అందటం లేదు 

కర్మాగారములు ప్రయాణ వాహనాలు అన్నీ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల పరిశుద్ధమైన ప్రాణవాయువు ఒక నిమిషమైనను శ్వాసకు అందటం లేదు 

ఎక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలన్నా వ్యర్థమైన పదార్థాల నుండి దుర్వాసనలు ఊపిరిని కలుషితం చేస్తున్నాయి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను కల్మషం చేస్తున్నాయి శ్వాసను దిగ్బంధం చేస్తున్నాయి ఆరోగ్యాన్ని ప్రమాదంగా మార్చేస్తున్నాయి 

ప్రకృతిని సరిగ్గా వినియోగించుకోక పొతే అనారోగ్యంతో పాటు అజ్ఞానం కూడా కలుగుతుంది అభివృద్ధి లేక పోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

విశ్వానికి విత్తనమే మూలం ప్రకృతికి ప్రదానం

విశ్వానికి విత్తనమే మూలం ప్రకృతికి ప్రదానం - జీవికి జీవం [ప్రాణ వాయువు]

జగతిలో వెలిసే ప్రకృతి విత్తనం నుండే ఆరంభమై అరణ్యాలుగా అభివృద్ధి చెందుతున్నాయి 

నిత్యం ప్రకృతి అభివృద్ధి చెందుతూనే పరిశుద్ధమైన పర్యావరణంతో జీవరాసులను సృష్టించుకుంది 
ప్రతి జీవికి పంచభూతాల ప్రకృతియే జీవనాధారం జీవించుటలో శ్వాసకు ప్రాణవాయువే పరమ ఔషధం 

పంచభూతాల నుండి ఉద్భవించినదే జీవం - జీవం ప్రకృతిగా కూడా జీవిస్తున్నది 

ప్రకృతిలోని పంచభూతములు ఆత్మ జీవమై [దైవ స్వరూపమై] దేహంలో తల్లి శ్వాస ద్వారా ప్రవేశిస్తున్నాయి  
  
జీవం శ్వాసగా తల్లి శ్వాస నుండి తనయులకు (పిల్లలకు) ప్రాణ శ్వాసగా ఊపిరితో [ఉచ్చ్వాసతో] ధార పోస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది1

Monday, July 7, 2025

తడి ఉంటే చాలు రాయిలో నుండైనా వృక్షం ఉద్భవిస్తుంది పుష్పం వికసిస్తుంది

తడి ఉంటే చాలు రాయిలో నుండైనా వృక్షం ఉద్భవిస్తుంది పుష్పం వికసిస్తుంది  
రాయిలోనుండైనా పచ్చదనం జనించును పుష్పాలతో పరిమళం ప్రకాశించును 

మానవుడు స్వచ్ఛమైన ప్రాణ వాయువుతో జీవించుటకు బండరాయి కూడా పచ్చదనాన్ని జనింపజేస్తుంది 
ప్రకృతి ఎప్పుడూ మానవునికి సహాయం చేస్తూనే ఉన్నా మానవుడే ప్రకృతిని కాలుష్యంతో వృధా చేస్తున్నాడు (ఇతర జీవులకు కూడా అనారోగ్యాన్ని కల్పిస్తున్నాడు)

మానవుని మేధస్సు (విజ్ఞానం) కంటే ఇతర జీవులే గొప్ప ఎందుకంటే ఇతర జీవులు ప్రకృతిని కాలుష్యంగా వృధా చేయవు 

మానవుడు ముందుగా తనకు కావలసిన దానిని తాను సృష్టించుకుంటాడు ఆ తర్వాత వృధా వ్యర్థం నష్టం గురించి ఆలోచిస్తాడు (ఆలోచించినా వాటిని మళ్ళీ సరిచేసుకోడు, మళ్ళీ జరగకుండా చూసుకోడు, మళ్ళీ చేయకుండా ఉండలేడు)

-- వివరణ ఇంకా ఉంది!

Sunday, July 6, 2025

సమాజంలో ప్రకృతి ఉన్నదా ప్రకృతిలో సమాజం ఉన్నదా

సమాజంలో ప్రకృతి ఉన్నదా ప్రకృతిలో సమాజం ఉన్నదా 

సమాజంలోని ప్రకృతి కాలుష్యమై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు అనారోగ్యమై వైద్యశాలలో జీవితాలు సాగిపోయేనా 
సమాజంలో జీవించే వారు ప్రకృతిని కాలుష్యం చేస్తూ అనారోగ్యమైన కార్యాలతో శ్రమిస్తూ జీవితాలను సాగించేనా 

-- వివరణ ఇంకా ఉంది! 

సహజమైన శరీరానికి సహజమైన మరణం లేదా

సహజమైన శరీరానికి సహజమైన మరణం లేదా 
సహజమైన జననమే లేనప్పుడు సజహమైన జీవితమే లేదా 

-- వివరణ ఇంకా ఉంది! 

మరణించిన శరీరం నుండే ఎన్నో భావ తత్వాలను తెలుపగలనా

మరణించిన శరీరం నుండే ఎన్నో భావ తత్వాలను తెలుపగలనా 
అద్భుతమైన ఆలోచనలే ఆగిపోయే సమయాన ఆశ్చర్యమేమి మేధస్సుకే కలగలేదా 

మేధస్సులో ఏ నిర్ణయం ఉన్నదో ఏ భావ తత్వాలకు తెలుసునని ఆలోచనలే గ్రహించేనా 
నా శరీరం శూన్యమయ్యే దాకా పంచ భూతాలు తోడుగానే వస్తూ నేనే లేనని నన్నే అపహరించిపోవునా 

శరీరం ఇంకా జీవిస్తుందని దేహస్సుకే తెలిసి ఉంటే జీవం ఆత్మను వదిలి వెళ్ళిపోదేమో 
దేహాన్ని ధరించిన ఆత్మ జీవమై ఉన్నప్పుడు శరీరాన్ని వదిలి పోవుటలో జీవం పరమాత్మను స్మరించేనా 

శరీరానికి బంధాలెన్నో ఉన్నప్పుడు ఆత్మ పరమానందంతో ఎన్నో కార్యాలతో పరిశోధన చేస్తూ జీవించునా 
శరీరానికి బంధాలెన్నో ఉన్నప్పుడు ఆత్మకు భావ తత్వాలెన్నో జీవం శ్రమించుటలో దేహమే తెలుపునేమో 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు విడిపోయేలా శ్వాస ప్రయాసాలు ఆగిపోయేలా దేహం శరీరం నుండి విడిచిపోయి జీవంతో ఆత్మను పరమాత్మకు చేర్చునా 

జీవించుటలో ఉన్న అద్భుతం మరణించుటలో ఉన్న ఆశ్చర్యం మేధస్సుకే తెలిసిపోయే భావ తత్వాలెన్నో కాలమే దాచుకొనెనా జీవితాన్ని గుర్తుగా ఉంచుకొనెనా 


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, July 5, 2025

సమాజంలో నీవు ఎలా ఖర్చులు చేస్తున్నావో అలాగే ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఖర్చులు చేసేలా వ్యాపారం చేయాలి

సమాజంలో నీవు ఎలా ఖర్చులు చేస్తున్నావో అలాగే ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఖర్చులు చేసేలా వ్యాపారం చేయాలి లేదా ఉద్యోగం చేయాలి 

ఉద్యోగం లేనప్పుడు సమాజంలో అనవసరమైన ఖర్చులు చేయవలసిన అవరం ఉండదు  
అమితమైన పరిమితిలో [అధిక పరిమాణంలో] ఖర్చులు చేసే అవసరం ఉండదు 

నీవు ఎక్కువగా ఖర్చులు చేస్తే ఎదుటివారు అభివృద్ధి చెందుతారు నీవు మాత్రం ఖర్చులతో అవసరాన్ని మరచిపోతావు అనుకున్న విజయాలను కుటుంబంలో ఎవరు ఎంత శ్రమించినా ఎప్పుడూ అధిగమించలేరు అభివృద్ధి చెందలేరు 


-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్ముడు తెలుగు భాషలోని పదాల వాక్యాలను భావతత్వాలతో తెలుసుకుంటూనే అమృతం సేవించిన భావన పొందాడు

పరమాత్ముడు తెలుగు భాషలోని పదాల వాక్యాలను భావతత్వాలతో తెలుసుకుంటూనే అమృతం సేవించిన భావన (స్పందన) పొందాడు 

తెలుగు పదాలను అమృత వాక్యాలుగా దివ్యమైన భావ తత్వాలతో లిఖించవచ్చు విజ్ఞానాన్ని సూర్యోదయ సువర్ణ కాంతి తేజస్సుతో వర్ణించవచ్చు పదాల ఉచ్చారణను ప్రకృతి ప్రభావాల దృశ్యాలతో తిలకించవచ్చు విశ్వాన్ని తరతరాలుగా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యక్రమాల నిర్మాణ బంధాలతో పరిశోధించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

దూరం దగ్గరగా ఉందనుకుంటే సహాసం చేయవచ్చు

దూరం దగ్గరగా ఉందనుకుంటే సహాసం చేయవచ్చు 
దగ్గరగా ఉన్నది దూరం అనుకుంటే సహాసం చేయలేకపోవచ్చు  


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతి పదార్థాలు జీవులకు తప్ప దేనికి ఉపయోగకరం కావు

ప్రకృతి పదార్థాలు జీవులకు తప్ప దేనికి ఉపయోగకరం కావు 

జీవులకు జీవులు ఉపయోగం తప్ప దేనికి ఉపయోగం కావు 

ప్రకృతి జీవులకే అవతరించిందా అనేది మానవుల మేధస్సులలోనే పరిశోధనగా తరతరాలుగా సాగుతున్న మహా విజ్ఞాన అన్వేషణ 

ఎవరు తెలుసుకున్నా తెలియని వారికి (ఎదుటి వారికి) తెలియని ప్రశ్నగానే అనిపిస్తుంది అలాగే మిగిలిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

తల్లి శరీరంతో పాటు శరీర అవయవాలకు కావలసిన పదార్థాన్ని సృష్టిస్తుంది

తల్లి శరీరంతో పాటు శరీర అవయవాలకు కావలసిన పదార్థాన్ని సృష్టిస్తూ సంపూర్ణ జీవం పోస్తూ శ్వాసను ఉచ్చ్వాస నిచ్చ్వాసాలుగా దేహంలోనే సాగిస్తూ ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రయాసాలను గమనిస్తూ పరిపూర్ణ రూపంతో ఉత్తేజవంతమైన ఆరోగ్యంతో ఉల్లాస భరితంగా జీవించేలా జీవికి జన్మను ఇస్తుంది 

జీవి నిర్మాణమంతయు వివిధ భావ తత్వాలతో తెలియని బంధాల వేదాలతో అనుభవాలకు అందని విధాన ప్రక్రియలతో తల్లియే శ్రమించుకుంటూ ఓదార్చుకుంటుంది ఊహాగానం చేసుకుంటుంది ఎన్నింటినో భరిస్తుంది 

మానవునిలోనే విత్తనం ఉన్నది మానవునిలోనే వృక్షం ఉన్నది 
వృక్షంలో మరో మానవుడు ఉన్నాడు విత్తనంలో మరో మానవుడు ఉన్నాడు 
వృక్షంలో మరో విత్తనం ఉన్నది విత్తనంలో మరో వృక్షం ఉన్నది 

విత్తనం మరో విత్తనాన్ని వృక్షం రూపంలో లేదా వృక్షంలా ఎదిగిన తర్వాత ఇవ్వగలదు 
వృక్షం మరో వృక్షాన్ని విత్తనం రూపంలో లేదా విత్తనం వృక్షంలా ఎదిగిన తర్వాత ఇవ్వగలదు 

ఒక విత్తనం ఒక వృక్షాన్ని ఇవ్వగలదు ఒక వృక్షం ఎన్నో విత్తనాలను ఇవ్వగలదు 


-- వివరణ ఇంకా ఉంది!

కాలమే మారిపోవునా జీవులే కాలాన్ని మార్చునా

కాలమే మారిపోవునా జీవులే కాలాన్ని మార్చునా 

కాలం వివిధ ఋతువులతో ఎన్నో విధాలుగా మారుతున్నదా జీవులే వివిధ కార్యాలతో ఎన్నో విధాలుగా మార్చునా 

కాలం సహజంగా వివిధ ఋతువులతో వివిధ ప్రకృతి ప్రభావాలతో ఆది పూర్వం (కాలం) నుండి సాగుతున్నది 

కాలంతో పాటు వివిధ ఋతువులలో వివిధ ప్రకృతి ప్రభావాలకు అనుగుణంగా జీవులే తమ అవసరాలకు అనుగుణంగా సాగుతున్నాయి 

కాలం ఎప్పటికి మారదు పంచభూతాల ప్రకృతియే వివిధ ఋతువులతో వివిధ ప్రభావాలతో మారుతూ ఉంటుంది 
జీవుల భావ తత్వాలు అవసరాలకు అనుగుణంగా సాగుతూ జీవన విధానాన్ని మార్చుకుంటూ విజ్ఞాన అనుభవాలతో సాగిపోతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది!

సమాజాన్ని పరిశుద్ధం చేయువాడే పరమాత్ముడు పరమ ప్రముఖుడు

సమాజాన్ని పరిశుద్ధం చేయువాడే పరమాత్ముడు పరమ ప్రముఖుడు  

పరిశుద్ధమైన వారు వర్షంలా శ్రమించే వినయ భావ తత్వాల సహచరుడు 

సమాజాన్ని పరిశుద్ధంగా చేయువారు పరమాత్మకు సహచరుడిలా గోచరిస్తాడు (దర్శనమిస్తాడు)

నీవు ఎంత గొప్ప విజయం సాధించినను సమాజ సేవకులకు సమాజ సేవకు తరతరాల వారికి పరిశుద్ధతకై కొంత శ్రమించాలి పరిశుభ్రతమైన విజ్ఞానాన్ని అందించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయం మెలకువ సూర్యాస్తమయం అలకువగా సాగుతూ ఎన్నో కార్యాలతో విశ్వం పరిభ్రమిస్తున్నది

సూర్యోదయం మెలకువ సూర్యాస్తమయం అలకువగా సాగుతూ ఎన్నో కార్యాలతో విశ్వం పరిభ్రమిస్తున్నది 

సూర్యోదయం శక్తివంతమైనది శరీరానికి శ్రమించుటలో ఉపయోగకరమైనది సూర్యాస్తమయం శాంతవంతమైనది శరీరానికి విశ్రాంతించుటలో ప్రశాంతకరమైనది 



-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యుడే ప్రతి రోజు సూర్యోదయంతో ప్రతి జీవి మేధస్సును ఉత్తేజవంతమైన ప్రకాశంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిస్తూ మెలకువ కల్గిస్తున్నాడు

సూర్యుడే ప్రతి రోజు సూర్యోదయంతో ప్రతి జీవి మేధస్సును ఉత్తేజవంతమైన ప్రకాశంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిస్తూ మెలకువ కల్గిస్తున్నాడు 

సూర్యుడే ప్రతి రోజు సూర్యాస్తమయంతో ప్రతి జీవి మేధస్సును విరామ సమయ కాలంగా శాంతింపజేస్తూ అన్నింటిని చీకటిలో దాచేస్తూ నిద్రింపజేస్తున్నాడు 


సూర్యుని ప్రకాశమే సర్వ కార్యాలకు పునాదిగా జీవన కార్యక్రమాలను సాగించేలా ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆహార సేకరణకు జీవుల చలనం సాగుతున్నది 

ప్రకృతిలోనే సర్వం లభించేలా అనంత విధాలుగా ఎన్నింటినో సృష్టిస్తున్నాడు అలాగే ఆహార పదార్థాలకు జీవన విలాసాలకు ఎంతో అభివృద్ధిని కలిగిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, July 4, 2025

ఆహారం శరీరానికి సామర్థ్యంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆయుస్సును పెంచుతుంది

ఆహారం శరీరానికి సామర్థ్యంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆయుస్సును పెంచుతుంది 

ఆహారం పరిశుద్ధమైన తాజావంతమైన పరిపూర్ణమైన ప్రకృతి పదార్థాల పోషకాలతో ఉండాలి 

ప్రతి జీవికి ఆహారమే ప్రదానం [ఆహారాన్ని వృధా చేయకు ఆహార పదార్థాలను వ్యర్థం చేయకు]

ఆహార పదార్థాలను తాజా దనం తగ్గక ముందే వండుకుని [తయారుచేకొని] తినాలి అప్పుడే ధీర్ఘ ఆయుస్సుతో ఆరోగ్యం సాగుతుంది 

ఆహార పదార్థాలు ప్రకృతితో ప్రకృతిలో సహజంగా పుష్కలంగా పండాలి [పెరగాలి]

ఆహార శక్తి సామర్థ్యమే జీవనం ఆహార శ్రమ ఫలితమే జీవితం  
ఆహారంతోనే శరీరం సజీవం చలనంతో జీవనం విరామంతో జీవితం 


-- వివరణ ఇంకా ఉంది!

మరణిస్తున్నావని తెలిసిన క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే నీలో చైతన్యవంతమైన భావ తత్వాలు ఉద్భవిస్తాయి

మరణిస్తున్నావని తెలిసిన క్షణం (మరణానికి ముందు) ప్రశాంతంగా ఆలోచిస్తే నీలో చైతన్యవంతమైన భావ తత్వాలు ఉద్భవిస్తాయి 

మరణంతో మేధస్సు ఉపోద్ఘాతమైన ఉపదేశంతో సందేశాన్ని అందిస్తూ ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!
 

నీ శరీరం పరిశుద్ధంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటే నీ దేహంలోని ప్రకాశవంతమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది

నీ శరీరం పరిశుద్ధంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటే నీ దేహంలోని ప్రకాశవంతమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది  

దేహంలో కాంతి ప్రసరిస్తున్నంత వరకు శరీరం ఎంత కాలమైనా జీవిస్తూ ఆరోగ్యంతో శ్రమిస్తూ ఉత్తేజవంతంగా ఉంటుంది 

దేహంలో కాంతి ఉన్నంతవరకు మేధస్సు మహా విజ్ఞానంతో వివిధ నైపుణ్యాలతో పరిశోధన చేస్తూ ధీర్ఘ కాలంతో సాగుతుంది 

-- వివరణ ఇంకా ఉంది!

 

ప్రతి జీవి పంచభూతాలతోనే జీవిస్తుంది

ప్రతి జీవి పంచభూతాలతోనే జీవిస్తుంది 

మానవుడు పంచభూతాలతోనే జీవిస్తూ ఎన్నో కార్యాలతో ప్రకృతిని పరిశోధిస్తూ ఎంతో విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు 

పంచభూతాలను ప్రకృతి రూపంగా ప్రాముఖ్యతగా భావిస్తూ పరిశుద్ధంగా ఉంచుకుంటూ స్వచ్ఛమైన సహజమైన ప్రాణ వాయువును పర్యావరణంతో అభివృద్ధి చేసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!
 

లక్షణము లేని వారు ఏ వ్రతం చేసినా ఎన్ని సార్లు చేసినా ఎవరు చేసినా ఉపయోగం ప్రమాదమే

లక్షణము లేని వారు ఏ వ్రతం చేసినా ఎన్ని సార్లు చేసినా ఎవరు చేసినా ఉపయోగం ప్రమాదమే  


-- వివరణ ఇంకా ఉంది!

సంబంధమే బంధమై జీవిస్తుంది - బంధమే సంబంధాలను వెతుకుతుంది

సంబంధమే బంధమై జీవిస్తుంది - బంధమే (కుటుంబమే) సంబంధాలను వెతుకుతుంది  

సంబంధాలు ఎలా ఉంటే బంధాలు అలాగే ఉంటాయి - బంధాలు ఎలా ఉంటే సంబంధాలు అలాగే సాగుతాయి 

పరిచయాలతోనే సంబంధాలు కలిసిపోయి బంధాలుగా ఏర్పడుతాయి 
బంధాలే కుటుంబాలుగా ఏర్పడి కొత్త సంబంధాలతో కలిసిపోతాయి 

బంధాలు సంబంధాలు పరిచయాలు కలిసికట్టుగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, July 3, 2025

సమాజంలో అడుగు పెడితే పరిశుద్ధంగా సామర్థ్యంగా విజ్ఞానంగా అనుభవపూర్వకంగా ఉండాలి

సమాజంలో అడుగు పెడితే పరిశుద్ధంగా సామర్థ్యంగా విజ్ఞానంగా అనుభవపూర్వకంగా ఉండాలి 
సమాజం ఉన్నతమైన సంభాషితంగా బోధనాపూర్వకంగా విజ్ఞాన పరిశోధనంగా వినయంగా ఉండాలి 

సమాజం ప్రకృతితో అభివృద్ధి చెందుతూ పరిశుద్ధమైన ప్రాణవాయువుతో పర్యావరణంతో ప్రగ్రతి చెందుతూ నాణ్యమైన ఆహార పదార్థాలతో ఆరోగ్యంతో ఉత్తమమైన ప్రవర్తనతో తరతరాలుగా సాగిపోవాలి 

ఏ సమాజానికైనా ఏ జీవికైనా సూర్యోదయమే జీవన సిద్ధాంతమై ప్రకృతియే సహజ శాస్త్రీయ ఆరోగ్య విధానం కావాలి  


-- వివరణ ఇంకా ఉంది! 

అణువులోని భావాలను పరమాణువులోని తత్వాలను తెలిసినవారికే పరమాత్ముని భావ తత్వాలు తెలుస్తాయి

అణువులోని భావాలను పరమాణువులోని తత్వాలను తెలిసినవారికే పరమాత్ముని భావ తత్వాలు తెలుస్తాయి 


--వివరణ ఇంకా ఉంది!

కోపంతో కూడా ఎన్నో లాభాలున్నాయి అలాగే ఎన్నో నష్టాలున్నాయి అనర్థాలున్నాయి

కోపంతో కూడా ఎన్నో లాభాలున్నాయి అలాగే ఎన్నో నష్టాలున్నాయి అనర్థాలున్నాయి 
తెలిసే వారికి తెలిసేలా ఎన్నో అర్థాలున్నాయి ఎన్నో అభిప్రాయాలున్నాయి ఎన్నో విషయాలున్నాయి 

కోపంతో ఎవరిని రెచ్చగొట్టకూడదు ఎందుకంటే ఎదుటివారి మనోభావాలు మంచి తనాన్ని మార్చేస్తాయి అలాగే అభివృద్ధి నశించిపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!