Sunday, December 5, 2010

నీవు జీవించుటలో విశ్వ విజ్ఞాన ధ్యాస

నీవు జీవించుటలో విశ్వ విజ్ఞాన ధ్యాస నీకు లేదు
విశ్వ ధ్యాస లేక పర ధ్యాసలో జీవిగా జీవిస్తున్నావు
యోగత్వ ఆత్మ భావన లేక పర ధ్యాసలోనే ఉన్నావు
ఆత్మ ధ్యాసకు విశ్వ విజ్ఞాన అన్వేషణయే గాని మానవ ధ్యాస లేదు

No comments:

Post a Comment