Sunday, December 5, 2010

విశ్వ ధ్యాసకు మేధస్సు విశ్వ ఆకాశ

విశ్వ ధ్యాసకు మేధస్సు విశ్వ ఆకాశ ఆత్మలో ఉన్నది
నేను నిద్రలో ఆకాశాన విశ్వ అస్థికముల ఆత్మను దర్శించాను
నాకు ఆకాశాన కలిగిన విశ్వ రూపాలు విశ్వ మేధస్సునకే ఎరుక
విశ్వ భావాల ఆత్మ ధ్యాసతో జీవిస్తే నిద్రలోనైనా మేధస్సున విశ్వ రూపాలే

No comments:

Post a Comment