నా రూపం పంచభూతాలతో నిర్మితమైనా నా ఆత్మ విశ్వ భూతాలచే ఉదయించింది
ఏ భూతమైనా నా ఆత్మలో కలిసిపోతేనే కర్మ నశించి విశ్వ విజ్ఞాన చైతన్యమవుతుంది
ఏ ఆత్మ భూతమైనా విశ్వమున విజ్ఞానాన్ని అన్వేషిస్తేనే యోగత్వ కర్మ ఫలము
విశ్వ విజ్ఞానముచే మేధస్సున సూర్య కాంతి కిరణం ఉదయించి కర్మ నశించును
No comments:
Post a Comment