Monday, December 6, 2010

కాలంతో ఏకీభవిస్తే గాని కార్యాలు

కాలంతో ఏకీభవిస్తే గాని కార్యాలు సాగవు
ఎంత విజ్ఞానం ఉన్నా కాలం సహకరించకపోతే
ఒక కార్యంతో ఎన్నో తదుపరి కార్యాలు నిలిచిపోతాయి
ఎంతో కాలంగా వేచియున్నా శ్రమించినా కార్యాలు సాగలేకనే
కాలం కలిసొచ్చే కాలం దాక మెలకువతో వేచి ఉండటమే

No comments:

Post a Comment