Monday, December 6, 2010

ఇంకా ఎన్ని సంవత్సరాలు అన్వేషిస్తే

ఇంకా ఎన్ని సంవత్సరాలు అన్వేషిస్తే సంపూర్ణ విశ్వ విజ్ఞానం తెలుస్తుంది
సంపూర్ణ విశ్వ విజ్ఞానాన్ని గ్రహించామని మనకు ఎలా ఏ విధంగా తెలుస్తుంది
ఎవరు గ్రహించి ఎవరి ద్వార సంపూర్ణ విశ్వ విజ్ఞానం ఎప్పుడు తెలియును
ఎందరు దానిని మరలా గ్రహించగలరు ఎలా అందరికి తెలియును ఎంత కాలమగును
తెలిసిన తర్వాత అందరూ ఇక విశ్వ విజ్ఞానంతోనే జీవిస్తారా గమనించండి
మేధస్సులో సత్య భావన కలిగే వరకు ఎవరైనా అప్పుడప్పుడు అజ్ఞానంగానే
సంపూర్ణ విశ్వ విజ్ఞానం తెలిసినా ఇప్పటికి తెలపకుండా ఎవరైనా ఉన్నారా
కాలాన్ని వృధా చేయుటకంటే విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునేలా అన్వేషించండి

No comments:

Post a Comment