Monday, December 6, 2010

విశ్వ భావన ఏ స్వభావంతో

విశ్వ భావన ఏ స్వభావంతో కలుగుతుందో విశ్వ మేధస్సునకే ఎరుక
స్వభావం ఉండాలన్నా ఆత్మ తత్వం ఉంటేనే కలగడానికి అవకాశము
ఆత్మ తత్వం ఏ రూపానికైనా వర్ణానికైనా ఆత్మ ఉంటేనే కలుగుతుంది
ఆత్మకు మాత్రమే స్పందించే గుణం స్పర్శ తత్వం సామర్థ్యం ఉంటుంది

No comments:

Post a Comment