Sunday, December 12, 2010

ప్రయాణించుటలో నాకు సూర్య తేజస్సు

ప్రయాణించుటలో నాకు సూర్య తేజస్సు కనిపించుట లేదు
ఇరుకు భవనాలు రహదారుల వంతెనలే కనిపిస్తున్నాయి
విశాలమైన ఆకాశం కనిపించలేక సూర్యోదయ సూర్యస్తములను తిలకించలేక పోతున్నా
సూర్య తేజస్సు లేక శరీరం అనారోగ్యంగా బలిహీనంగా మారుతూ శక్తి నశిస్తున్నది

No comments:

Post a Comment