త్రినేత్రముననే ఉన్నాయి అంతర్ముఖ భవిష్య ఆశయ కార్యాలు
ఆత్మకు తెలిసినట్లు మేధస్సు ధ్యాసకు తెలియకున్నాయి
జీవిత ఆశయాల కన్నా ఆత్మ భావాల జన్మ కారణ ఆశయ కార్యాలు ఆవశ్యకత
ఆత్మ ఆశయాలు విశ్వ విజ్ఞాన కార్యాలుగా ఆత్మ అంతర్ముఖ అన్వేషణలో తెలియును
అంతర్ముఖ ప్రయాణం త్రినేత్ర దృష్టితో సాగే ఆత్మ ధ్యాస ధ్యాన సూక్ష్మ ప్రయాణం
No comments:
Post a Comment