నేను గొప్ప వాడిని కాదురా విశ్వ విజ్ఞానం ఉన్నా కర్మతో జీవిస్తున్నానురా
ఎంత విజ్ఞానం ఉన్నా కార్యాలు సాగలేక కాలంతో సమస్యలుగా మారుతున్నాయి
ఎందరో మేధావులున్నా ఎంత సాంకేతిక విజ్ఞానం తెలిసినా ఎంతో కృషి చేయాలి
ఎన్నో కీలకమైన గత విజ్ఞానాన్ని సేకరించి వాటిని అనుభవ జ్ఞానంగా సృష్టించాలి
కాలం ఓ కార్య అన్వేషణ వాటికై ఎన్నో విధాల సరైన విజ్ఞాన మార్గాలను కనిపెట్టాలి
మార్గం తెలిసిన సరైన రూప కల్పన కోసం మరెంతో అద్భుతంగా కృషిస్తూనే ఉండాలి
లోపాలు ఇతరులకు కనిపించలేనంతగా లేదా లేనంతగా సరైన భావాలు వారిలో కలిగాలి
No comments:
Post a Comment