కొన్ని వేల లక్షల కోట్ల పుస్తకాలు చదివినా మేధస్సున విజ్ఞానం లేదంటే అజ్ఞానమే
ఆత్మకు సంబంధించిన పుస్తకాలు చదవకపోతేనే విశ్వ విజ్ఞానం మేధస్సులో చేరదు
యోగి ఆత్మల భావాలను చదివి వాటి విజ్ఞాన మార్గాన్ని తెలుసుకుంటేనే ఉపయోగం
విశ్వాన్ని విజ్ఞానంగా నడిపించేందుకు ఓ యోగి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని జీవించండి
No comments:
Post a Comment