Sunday, December 12, 2010

ఆలోచనల భావాలు ఎటువంటివో

ఆలోచనల భావాలు ఎటువంటివో మీ మేధస్సు గుణానికి తెలుసు
మేధస్సు గుణం ఎటువంటిదో మీ ఆలోచనల మనస్సుకు తెలియదు
మనస్సును కాలంతో సాగినిస్తున్నారు గాని దాని భావాలను గమనించుట లేదు
భావాలను గమనిస్తూ విజ్ఞాన గుణాలను మేధస్సున తెలుసుకుంటూ జీవించండి
మీలో ఏ గుణం ఉన్నా శ్వాస ధ్యాస ఆత్మ జ్ఞానంతో విజ్ఞానంగా మేధస్సును మార్చుకోండి

No comments:

Post a Comment