Sunday, December 12, 2010

మేధస్సు అరిగిపోయినా కర్మ తరగదని

మేధస్సు అరిగిపోయినా కర్మ తరగదని కాలం నీ కార్యాల సమస్యలతో తెలియును
మేధస్సులోని అజ్ఞాన విజ్ఞాన భావాలను గమనిస్తూ కార్యాలతో జీవిస్తూ సాగాలి
కార్యాలను అజ్ఞానంగా లేదా విజ్ఞానంగా ఎంచుకొని సాగించే అవకాశం నీ మేధస్సుకే
అజ్ఞాన విజ్ఞాన కార్యాలను క్షణాలలో ఎంచుకొనే సామర్థ్యం నీ మేధస్సుకు ఉండాలి
కార్యాలు ఎలా సాగినా ఫలితాలు నీ నిర్ణయంపై లేదా కాల ప్రభావాలపై ఉంటుంది
కార్యాలు ఫలించకపోతేనే ఘోర నష్టాలు జరిగితేనే మేధస్సు అరిగేలా ఆలోచించినా కర్మనేమో

No comments:

Post a Comment