Saturday, December 11, 2010

సూర్య కిరణం ఆహార శక్తి కన్నా మహా

సూర్య కిరణం ఆహార శక్తి కన్నా మహా శక్తివంతమైనది
సూర్యోదయ సూర్యాస్తమయ సువర్ణ తేజస్సు కిరణాలు శరీరానికి దివ్య శక్తి పోషకాలు
మేధస్సుకు మహా గుణాలు శరీరానికి మహా తత్వాలు ఆత్మకు భోగ భాగ్యాలు
జీవించుటలో సూర్య శక్తి లేకపోతే అనారోగ్యాలకు దగ్గరలో జీవిస్తూ ఉంటాము

No comments:

Post a Comment