Saturday, December 11, 2010

నేటి నిర్మాణముల తీరు ఆకాశాన్ని

నేటి నిర్మాణముల తీరు ఆకాశాన్ని కప్పి వేస్తున్నాయి
అంతస్తుల భావనాలు రహదారులలో ఎత్తు వంతెనలు
ఇరుకు గృహాలు బయలు ఆవరణం లేని ఇండ్లు ఎన్నో
సూర్య రశ్మి గాలి వెలుతురు ప్రవేశించనట్లు చీకటిగా
ప్రకృతి కనిపించని విధంగా ఇరుకు భవనాల మధ్యలలో
వాహనాలు ప్రయాణిస్తుంటే కాలుష్యం ఎన్నో విధాల
సూర్య కిరణ తేజస్సులు ఆకాశానికే భవనాల పైననే
నగరాలలో సూర్య కిరణం భూమిని తాకటం లేదు

No comments:

Post a Comment