కాశీకి వెళ్ళినా మక్కాకు వెళ్ళినా వాటికన్ కు వెళ్ళినా కర్మ తొలగిపోదు
నీ మేధస్సులో విజ్ఞాన భావాలు ఉదయించేవరకు కర్మ నిన్ను అన్వేషిస్తూనే
యోగత్వ భావాలు పొందినా ఆత్మ యోగిలా జీవిస్తున్నా కర్మ నీకు తోడుగానే
కాలమే నీ మేధస్సుకు కాపలాగా నీ ఆత్మ చుట్టూ రక్షణలా కర్మను తరిమేస్తేనే
నీవు ఏ దివ్య స్థానాన్ని దర్శించకున్ననూ నీ విజ్ఞాన తేజ మేధస్సు విశ్వ కార్యలతోనే
విశ్వ భావాలకు కర్మ ఎంత దూరంలో ఉంటుందో ఆ జీవితానికే కారణ జన్మ తెలియనంతగా
No comments:
Post a Comment