నీ భవిష్య ఆశయ కార్యాలకు ఎన్నో కర్మలు తొలగిపోవాలి
సాంకేతిక విజ్ఞానం కూడా నీ కార్యాలకు సహకరించాలి
నీ కార్య మార్గానికి సమాన మార్గ ప్రయాణం సాగాలి
ఎందరో నీ కార్య ఆవశ్యకతను గ్రహించి ఎన్నో విధాల కృషించాలి
నీ విశ్వ కార్య మార్గానికి సమాధానం రూప కల్పన ఓ అద్భుతమే
విశ్వ విజ్ఞాన కార్యాలకు ఎన్నో విధాల ఎన్నో సమస్యలు సంభవిస్తుంటాయి
కర్మలను అన్వేషిస్తూ కార్యాలను విజ్ఞానంగా సాగిస్తూ వెళ్ళడమే విజయం
No comments:
Post a Comment