నీ ప్రయాణాలలో దొంగతనం జరుగుతుంటుంది
నీ ధ్యాస నీ వస్తువులపై ధనంపై లేక మరో దానిపై మరలుతుంది
వేరే కార్యాలోచనలు చేస్తూ ఉండగానే నీ వస్తువులు వెళ్ళిపోతాయి
నీవు ప్రయాణాన్ని ముగించే వరకు వాటిపై ధ్యాస రాదు
అన్నీ ఉన్నాయనే పర ధ్యాసలో ఆలోచిస్తూ ఉంటావు
ప్రతి క్షణం నీవు నీ వస్తువులను ఆత్మ ధ్యాసతో చూసుకుంటూ ఉండాలి
No comments:
Post a Comment