ప్రతి క్షణం నిన్ను ఎన్నో విధాల కర్మ వెంటాడుతూనే ఉంటుంది
నీవే విజ్ఞానంగా గ్రహిస్తూ ప్రతి కార్యాన్ని చక్కగా నడిపించుకోవాలి
నీ కార్యాలు జరగక ఎన్నో అడ్డంకులు అజ్ఞానం వెండుతూ ఉంటాయి
సరైన కాలం సహరించక మరెన్నో కుటుంబ సమస్యలు తలెత్తుతాయి
కర్మకు విశ్రాంతి లేదు ఎప్పుడైనా ఎలాగైనా సంభవిస్తూ అన్వేషిస్తూ ఉంటుంది
No comments:
Post a Comment