Saturday, December 11, 2010

జీవ హింసలో పరమ హంస కనిపించుట

జీవ హింసలో పరమ హంస కనిపించుట లేదా
కరుణించుటలో కన్నీరులో కర్మ తెలియుట లేదా
హంస కూడా హింసకు గురైతే పరం సత్యం ఎక్కడ
కర్మ భావాలతో విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొని జీవించు

No comments:

Post a Comment