Saturday, December 11, 2010

ఆత్మ ధ్యాస ఉన్నంత వరకు

ఆత్మ ధ్యాస ఉన్నంత వరకు నీ మేధస్సులో విజ్ఞానమే
పర ధ్యాసలో ఉంటేనే అజ్ఞానంతో ఇప్పటికీ సాగిపోతూనే
శ్వాసపై ధ్యాసతో సర్వ కార్యాలను విజ్ఞానంగా సాగించు
ఆత్మ జ్ఞానంతో ధ్యానిస్తూ పరమ హంస యోగిలా జీవించు

No comments:

Post a Comment