ప్రకృతిలో జీవించాలనే నీ ఆత్మ భావాలోచనలు తెలుపుతున్నాయి
ఆత్మ ధ్యాసతో గ్రహించేంత వరకు నీ సమస్యలకు కారణం లభించదు
ప్రకృతిని మరచిపోయే విధంగా అనారోగ్యంతో ఆవేదన చెందుతున్నావు
మరణానికి ముందే నీ ఆత్మ ధ్యాసను ప్రకృతిపై మరలించి జీవించు
మహా దివ్య భావాలతో ఆకాశాన్ని తిలకిస్తూ ఆరోగ్య విజ్ఞానంగా సాగిపో
No comments:
Post a Comment